Niharika: మెగా డాటర్ గా ఇండస్ట్రీకి అడుగుపెట్టి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న నిహారిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవల ఓ నిర్మాణ సంస్థను కూడా స్థాపించింది నిహారిక. ప్రస్తుతం నిర్మాణ సంస్థలో ఫుల్ బిజీగా ఉంది. మొదట హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. దీని ద్వారానే అనంతరం పెళ్లి బంధంలోకి అడుగు పెట్టింది.
కానీ ఆ బంధాన్ని కూడా ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయింది. చైతన్య ను ఎంతో అంగరంగ వైభోగంగా పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ సంవత్సరకాలం పాటు కూడా కలిసి ఉండకుండా విడిపోయి ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చింది. దీంతో ఈమెపై అనేక వార్తలు సైతం వచ్చాయి. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం విడిపోవడం కామన్ అయిపోయాయి అంటూ ఈమెని గోరంగా ట్రోల్ చేశారు కూడా.
ఇక ఈ పెళ్లి బంధం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ బయటకు వచ్చిన నిహారిక తన కెరీర్ పై దృష్టి పెట్టింది. ఒక నిర్మాణ సంస్థను స్థాపిస్తే సరిపోదని హీరోయిన్గా కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే తన అంద చందాలను ఆరబోస్తుంది. తాజాగా బీచ్ లో తన యద అందాలను చూపిస్తూ మైమరిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఈ ఫోటోలను చూసిన పలువురు..” నీకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చినందుకు మీ పేరెంట్స్ కి నువ్వు ఎంతో రుణపడి ఉండాలి. అలా ఉండకుండా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసే షోలకి యాంకరింగ్ చేస్తూ మరీ దిగజారిపోతున్నావు. నీ వల్ల మెగా ఫ్యామిలీ పరువు ఏమవుద్దో అని భయమేస్తుంది. నువ్వు నీ ఎక్స్పోజింగ్ కి ఎవ్వడు పడడు. అయినా మరోసారి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఏం వెలగబెట్టాలి. నిర్మాణ సంస్థను స్థాపించావు. దాన్ని అయినా పూర్తిగా శ్రద్ధగా చూసుకో. సగంలో వదిలేయడం నీకు బాగా అలవాటు కదా. దానిని అలా వదిలేస్తే ఇంకా నీ కెరీర్ కి అర్థమే ఉండదు ” అంటూ గోరంగా తిట్టిపోస్తున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!