NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Satyabhama: బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ కొట్టేసిన వేద.. టాలెంట్ అంటే ఇది కదా..?

Satyabhama: బుల్లితెర అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది సీరియల్స్. ప్రస్తుతం ఉన్న టీవీ చానల్స్ తమ టిఆర్పి రేటింగ్ కోసం అనేక రకాల కాన్సర్ ప్లస్ సీరియల్స్ ను ప్రేక్షకులకు అందిస్తున్నారు. టీవీ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటున్నారని చెప్పొచ్చు. ఇక ఈ సీరియల్స్ లో నటించే ప్రధాన పాత్రలకి సైతం మంచి గుర్తింపు దక్కుతుంది. మరి నటన అందచందాలతో ప్రతి ఒక్కరిని మైమరిపిస్తున్న ఈ ముద్దుగుమ్మలు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తమ అందచందాలను ఆరబోస్తున్నారు.

Satyabhama serial March 23th 2024 Sathyabama character actress updates
Satyabhama serial March 23th 2024 Sathyabama character actress updates

ఇక ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ తో భారీ పాపులారిటీ సంపాదించుకున్న వేద మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు దేబ్జానీ మోదక్. 1996 మార్చ్ 20న వెస్ట్ బెంగాల్లో జన్మించింది ఈ ముద్దుగుమ్మ. ఈమె తండ్రి పేరు అపూర్వ. ఈయన ఓ బిజినెస్ మాన్. ఇక ఈమెకి ఓ సిస్టర్ కూడా ఉంది. తన చిన్నతనం మొత్తం కోల్కతాలోనే గడిపింది దేబ్జాని మోదక్. ఇక అక్కడే పూర్తి ఉన్నత విద్యలు సైతం కంప్లీట్ చేసింది. ఇక చిన్నతనం నుంచే ఈ ముద్దుగుమ్మ కి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో చిన్న వయసులోనే తన నాన్న యాక్టింగ్ స్కూల్లో చేర్పించారు.

Satyabhama serial March 23th 2024 Sathyabama character actress updates
Satyabhama serial March 23th 2024 Sathyabama character actress updates

ఇక అనంతరం పూర్తిగా విద్య కంప్లీట్ అయిన అనంతరం మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. ముందు సినిమాల కోసం అవకాశాలు వెతుక్కుంది. కానీ సినిమా అవకాశాలు రాకపోవడంతో సీరియల్స్ వైపుకి మళ్ళింది. బెంగాలీ సీరియల్స్ తో బుల్లితెరకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఇక బెంగాల్ సీరియల్లో అవకాశాన్ని సంపాదించుకుని అక్కడ కొన్ని సీరియల్స్ లో నటించి మెప్పించింది.

Satyabhama serial March 23th 2024 Sathyabama character actress updates
Satyabhama serial March 23th 2024 Sathyabama character actress updates

ఇక ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టి అక్కడ కూడా తన ముద్ర వేసింది. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్తో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యింది. ఇక ఈ సీరియల్ ముగిసిన వెంటనే సత్యభామ అనే మరో సీరియల్తో ప్రేక్షకులని అలరిస్తుంది. స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ హీరోయిన్స్ అందరి నీ తలదన్ని బెస్ట్ యాక్టర్ గా అవార్డు సైతం సంపాదించుకుంది. తాజాగా స్టార్ మా వారు నిర్వహించిన ఓ సర్వేలో బెస్ట్ యాక్టర్ గా ఈమెకి అవార్డు ఇచ్చారు. ఇక ఇంత గొప్ప అవార్డు ఈమెకి దక్కడంతో ప్రతి ఒక్కరి చూపు ఈమెపై మళ్ళింది.

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella