NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Serial actress: బుల్లితెరపై సందడి చేస్తున్న సొంత అక్క, చెల్లెల్లు వీరే..?

These are the actresses who continue to be sister and sister on the screen

Serial actress: సాధారణంగా ఒక వెండితెర పైనే కాకుండా బుల్లితెర పైన కూడా అక్క చెల్లెలు కొనసాగుతూ ఉంటారు. అందులోనూ సీరియల్స్ లో అయితే సర్వసాధారణం. ఒకరిని తలదాన్నే యాక్టింగ్ మరొకరు ఇస్తూ అనేకమంది మన బుల్లితెరపై సందడి చేస్తున్నారు. వారిద్దరూ అక్క చెల్లెలు అనే సంగతి ఇప్పటివరకు తెలియని వారు కూడా అనేకమంది ఉన్నారు. ఇక వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

1. శోభ శెట్టి:

These are the actresses who continue to be sister and sister on the screen
These are the actresses who continue to be sister and sister on the screen

శోభ శెట్టి ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇటీవల బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొని సందడి చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా అంతకుముందే మౌనిత క్యారెక్టర్ లో నటించి మెప్పించింది. ఇక ఈమెకి పో సిస్టర్ ఉందట. ఈమె సిస్టర్ కూడా సీరియల్స్ లో కొనసాగుతుంది.

2. హరిత:

These are the actresses who continue to be sister and sister on the screen
These are the actresses who continue to be sister and sister on the screen

సీనియర్ యాక్టర్ గా ఉన్న హరిత ఇప్పటికి కూడా పలు సీరియల్స్ లో తన నటనను నిరూపించుకుంటుంది. ఇక ఈ ముద్దుగుమ్మ సిస్టర్ కూడా సీరియల్స్ కి చెందిన వారే. ఈమె సిస్టర్ పలు సీరియల్స్ లో విలన్ పాత్ర పోషించింది.

3. భావన:

These are the actresses who continue to be sister and sister on the screen
These are the actresses who continue to be sister and sister on the screen

ఒకప్పుడు వరుస పెట్టి సీరియల్స్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం స్లో అయింది. ఇక ఈమె సిస్టర్ కూడా పలు సీరియల్స్ లో నటించి మెప్పించింది.

4. అన్షు:

These are the actresses who continue to be sister and sister on the screen
These are the actresses who continue to be sister and sister on the screen

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సీరియల్స్ లో తక్కువ కనిపిస్తుంది. ఇక ఈమె సిస్టర్ కూడా సీరియల్స్ కి చెందిన వారే.

5. మంజుల:

These are the actresses who continue to be sister and sister on the screen
These are the actresses who continue to be sister and sister on the screen

కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు పాత్ర పోషించిన నిరుపం భార్య మంజుల. ఇక ఈమె సిస్టర్ కూడా సీరియల్స్ కి చెందినవారే.

ఇలా వీరి ఐదుగురే కాకుండా అనేకమంది ఓకే తెరపై కనిపిస్తూ సందడి చేస్తున్నారు.

Related posts

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella