NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Vadinamma: కొన్ని సంవత్సరాల నుంచి బుల్లితెర సీరియల్స్ ద్వారా ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్న ముద్దుగుమ్మ మహేశ్వరి. ప్రస్తుత కాలంలో ఓ యూట్యూబర్ గా రాణిస్తూ సక్సెస్ఫుల్ యూట్యూబర్ గా పేరు సంపాదించుకుంటున్న మహేశ్వరి రీసెంట్ గా తన రెండో బిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈమె గతంలో నటించిన సీరియల్స్ వదినమ్మ వంటివి ఎంత పాపులారిటీ సంపాదించుకున్నాయో మనందరికీ తెలిసిందే. ఇక ఈ ముద్దుగుమ్మ కి ఎక్కువగా పేరు ప్రాఖ్యాతలు తెచ్చిపెట్టిన సీరియల్ వదినమ్మ అనే చెప్పుకోవచ్చు. ఇక మొన్నటి వరకు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ లో విలన్ పాత్ర పోషించిన మహేశ్వరి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వడంతో సీరియల్ కి గుడ్ బాయ్ చెప్పింది.

Vadinamma real actress Maheshwari real life updates
Vadinamma real actress Maheshwari real life updates

ఇక తన శ్రీమంతాన్ని కూడా ఎంతో అంగరంగ వైభోగంగా జరుపుకొని అందుకు సంబంధించిన ఫోటోలను సైతం తన ఫ్యాన్స్ తో పంచుకుంది మహేశ్వరి. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ తన రెండో బిడ్డకి జన్మనిచ్చినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. శివ అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకున్న మహేశ్వరి కి హరిణి అనే ఒక కూతురు జన్మించింది. ఇక రెండో బిడ్డకి తల్లి అవ్వడం కారణంగా.. సీరియల్స్ కి బ్రేక్ ఇచ్చింది మహేశ్వరి. ఇక రీసెంట్ గానే ఈ ముద్దుగుమ్మ కి రెడ్ డెలివరీ అయింది. పుట్టింది అమ్మాయా అబ్బాయా అనే విషయాలు మాత్రం ఇంతవరకు ఈమె రివిల్ చేయలేదు. మహేశ్వరి కి డెలివరీ కాగానే తన భర్త సోషల్ మీడియా వేదికగా.. వారి బేబీ హాండ్స్ ని వారు పట్టుకున్నట్లుగా ఫొటోస్ షేర్ చేశారు.

దీంతో ఈ ఫోటోని బట్టి ఈమెకి డెలివరీ అయిందని తన ఫ్యాన్స్ కన్ఫామ్ చేసుకున్నారు. ప్రేమించే భర్త ఇష్టపడే అత్తమామలు.. ముద్దులు పెట్టే కూతురు ఉన్నారు.. ఒక అబ్బాయి కూడా ఉంటే నా జీవితం ఫుల్ ఫుల్ అయిపోయినట్లే.. అంటూ సంతోషంగా ఓ పోస్ట్ ని షేర్ చేసింది మహేశ్వరి. దాన్నిబట్టి మహేశ్వరికి అబ్బాయే పుట్టాడని ప్రతి ఒక్కరూ కన్ఫామ్ చేసుకున్నారు. ఇక నేడు తన ముద్దుల బేబీని ఫ్యాన్స్ కి పరిచయం చేస్తూ.. ఇట్స్ ఏ బేబీ బాయ్. నా బేబీ జెండర్ ని ఇప్పుడు నేను ప్రీవియల్ చేస్తున్నాను. నా ఫ్యామిలీలోకి కొత్త సంతోషాలు యాడ్ అయ్యాయి.. అంటూ ఓ వీడియోని షేర్ చేస్తూ తన బిడ్డ జండర్ను బయటపెట్టింది మహేశ్వరి.

Vadinamma real actress Maheshwari real life updates
Vadinamma real actress Maheshwari real life updates

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఈ వీడియోని చూసిన పలువురు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మహేశ్వరి రెండో బిడ్డ కూడా కొంచెం పెద్దవాడు అవ్వంగానే మళ్లీ సీరియల్స్ కి రియంట్రి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. మొన్నటిదాకా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ లో విలన్ పాత్ర పోషించిన ఈమె మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. నిజానికి మహేశ్వరి కి పాజిటివ్ రోల్స్ కంటే నెగిటివ్ రోల్స్ ఏ ఎక్కువగా సూట్ అవుతాయి. అందువల్లే ఈ ముద్దుగుమ్మ సైతం ఎక్కువ శాతం నెగటివ్ రోల్స్ లోనే కనిపిస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా ఈమె ఈ సీరియల్ నుంచి తప్పుకోవడంతో తన ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు అని చెప్పుకోవచ్చు.

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri