ట్రెండింగ్

RGV: హిందీ భాషకు సంబంధించి సుదీప్, అజయ్ దేవగన్ మధ్య జరుగుతున్న గొడవ లో రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ..!!

Share

RGV: బాలీవుడ్ ఇండస్ట్రీని సౌత్ సినిమాలు బీట్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోస్ సైతం అందుకొని రికార్డులు బాలీవుడ్ ఇండస్ట్రీలో సౌత్ సినిమాలు క్రియేట్ చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో కన్నడ స్టార్ కిచ్చ సుదీప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో సుదీప్ .. మాట్లాడుతూ బాలీవుడ్ సినిమాలు తెలుగు, తమిళంలో డబ్ చేయటానికి చాలా కష్టపడుతున్నారు. కానీ మన వాళ్లు మాత్రం ఎక్కడైనా సక్సెస్ సాధిస్తున్నారు అటువంటి సినిమాలు తెరకెక్కిస్తున్నారని తెలిపారు. హిందీ భాష జాతీయ భాష కాదని వైరల్ కామెంట్లు చేశారు.Bollywood v/s South: Ram Gopal Varma said on Ajay Devgan and Kichcha Sudeep's debate, 'Hindi stars are jealous of South stars'

దీంతో సుదీప్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ఘాటుగా స్పందించారు. ” నా సోదరుడు సుదీప్ మీ అభిప్రాయం ప్రకారం హిందీ జాతీయ భాష కానప్పుడు, మీ మాతృభాష సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారు..? హిందీ ఎప్పటికీ మన జాతీయ భాషే.. జనగణమన అని రిప్లై ఇచ్చారు. దీంతో వీరిద్దరి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్న తరుణంలో మధ్యలో.. కాంట్రవర్సి కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చారు. తన.. అదిరిపోయే కామెంట్లతో బాలీవుడ్ టాప్ హీరోలను ఫుట్ బాల్ ఆడుకున్నాడు. సౌత్ సినిమా హవా పెరుగుతూ ఉండటంతో.. బాలీవుడ్ ఇండస్ట్రీ హీరోలకు అసూయ పెరిగిపోతుందని సెటైర్లు వేశారు.

Ram Gopal Varma, who got into the controversy between Ajay Devgan-Kiccha Sudeep, said – 'Bollywood stars are jealous of South stars' - News Tinger | Latest News Updates

సౌత్ నార్త్ అనే తేడా కాకుండా భారతదేశం మొత్తం ఒకటే అన్నది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అని …” ప్రాంతీయత అక్కడి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా భాషలు వృద్ధి చెందాయి. భాష ప్రజల దగ్గర ఎందుకు ఉపయోగపడాలి కానీ విడదీయడానికి కాదు అంటూ.. ఆర్జీవి.. సుదీప్ అజయ్ దేవగన్ గొడవ పై తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు. ఇక ఇదే గొడవలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరి కొంతమంది రాజకీయ నేతలు కూడా.. స్పందిస్తున్నారు.


Share

Related posts

Devatha Serial: ఆదిత్య దగ్గరకు వెళ్లనన్న రాధ.. మాధవ్ రాధ తలలో పూలు పెట్టాడా..!?

bharani jella

Health Care: పరగడుపున ఈ 3 తింటే ఆ సమస్యలు రావు..!! 

bharani jella

Bigg Boss 5 Telugu: సైలెంట్ గా ఉండే మానస్ కూడా దీప్తి – షన్ను ల గురించి మాట్లాడాడు .. గుండెలు పిండేశాడు !

sekhar