NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss Telugu 5: ఇంటి నుండి ఎలిమినేట్ అయిన రవి బయటకు వచ్చాక..షణ్ముక్, సిరి రిలేషన్ పై వైరల్ కామెంట్లు..!!

Bigg Boss Telugu 5: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ 12వ వారం లో ఇంటి నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ రవికి ఆయన అభిమానుల నుండి భారీ ఎత్తున ఘనస్వాగతం లభించింది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన యాంకర్ రవి.. టాప్ ఫైవ్ లో కి వెళ్ళకముందే ఎలిమినేట్ కావడం పట్ల చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్(Bigg Boss) షో అన్ ఫెయిర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. రవికి పడిన ఓట్లు మిగతా కంటెస్టెంట్ లకు పడిన ఓట్లు మొత్తం బయటపెట్టాలని.. షో నిర్వాహకులపై రవి మద్దతుదారులు కామెంట్లు చేస్తున్నారు.

Bigg Boss 5 Telugu: Issues surface between Shanmukh & Siri

పరిస్థితి ఇలా ఉంటే బిగ్ బాస్ షో నుండి ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్ మొదటి ఇంటర్వ్యూ “స్టార్ మా బజ్” లో యాంకర్ అరియాన(Ariyanna) చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అసలు 12వ వారం నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ రవిని అరియాన మొదటి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రవి తాను ఇంటి నుండి ఎలిమినేట్ ఇంత త్వరగా అవుతానని.. అసలు ఊహించలేదని, ఇంకా నమ్మలేకపోతున్నాను అంటూ రవి చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో అనేక విషయాలు ఇంటర్వ్యూలో తెలియజేసిన రవి…నీ . హౌస్ లో అందరి కంటే మీరే ఎక్కువ.. చాలా వాటిని గమనిస్తున్నారు.. షణ్ముక్ సిరి రిలేషన్.. గురించి మీ అభిప్రాయం అని అరియాన ప్రశ్నించింది. వారిద్దరి మధ్య రిలేషన్ ఫేకా లేకపోతే నిజమేనా అని ప్రశ్నించింది.

Bigg Boss 5 Telugu: Is the bond between Siri and Shanmukhla love? Ravi  interesting comments after elimination .. | Anchor Ravi Interesting  comments on siri shannu relation in bigg boss buzz program | pipanews.com

ఈ ప్రశ్నకి రవి సమాధానమిస్తూ ఇద్దరు ఒకరికి ఒకరు తెలుసు బయట వేరే వారితో రిలేషన్ లో ఉన్నామని. సిరి…శ్రీ హన్ తో… అదే రీతిలో షణ్ముక్… దీప్తి(Deepthi) తో. వీళ్లిద్దరు బయట వాళ్ళతో ఎంత డీప్ రిలేషన్ లో ఉన్నారో.. అదే రీతిలో.. లోపల ఇద్దరూ చాలా క్లోజ్ అయ్యారు. సిరి కూడా చాలా సీరియస్ గా షణ్ముక్(Shanmuk) నీ ఇష్టపడుతోంది ఇదే విషయాన్ని తెలియజేసింది. మరి బయటకు వచ్చాక పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న తరహాలో రవి…సిరి(Siri), షణ్ముఖ(Shanmuk) రిలేషన్ గురించి అరియాన తో చేసిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju