NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఉల్లిగడ్డ కట్ చేసేటప్పుడు విపరీతమైన కన్నీళ్లు వస్తున్నాయా.. అయితే ఇలా చెక్ పెట్టండి..!

సాధారణంగా ప్రతి ఒక్కరికి ఉల్లిగడ్డలు కట్ చేసే సమయంలో విపరీతంగా కన్నీళ్లు వస్తాయి. దీనివల్ల ఉల్లిగడ్డలను కట్ చేయలేక పోతారు కూడా. ఇక ప్రస్తుత కాలంలో ఎన్నో మిషన్స్ వంటివి వచ్చినప్పటికీ అవేవీ సరైన పద్ధతిలో పనిచేయవు. ప్రతి కూరల్లోనూ ఉల్లిగడ్డ కంపల్సరీ ఉంటుంది.

దీనిని వేయడం ద్వారా రుచితో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. కానీ ఉల్లిగడ్డలు కట్ చేసేటప్పుడు మాత్రం చాలా రిస్క్. దీనిలోని సల్ఫర్ యాసిడ్ వల్ల మనకి కన్నీళ్లు వస్తాయి. ఇక ఉల్లిగడ్డ కట్ చేసేటప్పుడు మనకి ఈ ముప్పు తప్పాలంటే ఈ సింపుల్ చిట్కాలని పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Are you crying profusely while cutting onion.
Are you crying profusely while cutting onion.

1. కళ్ళు మంటల కి కారణమయ్యే ఎంజాయిమ్స్ ఉల్లిగడ్డ వేరు భాగంలో ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ముందుగా అవి కట్ చేయండి. దీంతో గాఢత తగ్గి కన్నీళ్లు రాకుండా ఉంటాయి.

Are you crying profusely while cutting onion.
Are you crying profusely while cutting onion.

2. గ్యాస్ స్టవ్ లేదా కొవ్వొత్తి మంటకు దగ్గరగా ఉల్లిపాయలను కట్ చేయడం ద్వారా కన్నీళ్లు రావు. మంట వేడికి ఉల్లిపాయలలో ఉండే కెమికల్స్ బలహీన పడతాయి.

Are you crying profusely while cutting onion.
Are you crying profusely while cutting onion.

3. ఉల్లిపాయలను కట్ చేసే ఒక గంట ముందు ఫ్రిజ్లో పెట్టిన వాటిని కట్ చేసేటప్పుడు కన్నీళ్లు రావు. ఫ్రిజ్లో పెట్టడం వల్ల ఉల్లిపాయలలోని లిక్విడ్ గడ్డ కట్టి పవర్ మొత్తం పోతుంది.

4. ఉల్లిపాయని కట్ చేసే ముందు వాటిని మధ్యలోకి కట్ చేసి కాసేపు వాటర్ లో వేయడం ద్వారా అందులో ఉన్న పవర్ పోయి కన్నీళ్లు రావు.

Are you crying profusely while cutting onion.
Are you crying profusely while cutting onion.

5. ఉల్లిగడ్డ కట్ చేసే కత్తికి నిమ్మకాయ రాయడం ద్వారా కూడా కన్నీళ్లు రావు.

పైన చెప్పిన ఐదు చిట్కాలలో ఏదో ఒకటి పాటించి ఉల్లిపాయలను సులభంగా కట్ చేసుకోండి.

Related posts

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju