NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో పింకీ కి అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ షోలో ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ తన అందంతో పాటు అదిరిపోయే గేమ్ తో.. అందరితో కలిసి ఉంటూ.. తనదైన శైలిలో రాణిస్తూ ఉంది. అందంలో అమ్మాయిలకు కూడా అందనంత ఎత్తులో.. హౌస్ లో ఎంటర్టైన్మెంట్ పరంగా మరోపక్క టాస్క్ లు ఆడుతున్న టైమ్ లో కూడా బాగా రాణిస్తోంది. ఈ రీతిగా అలరిస్తున్న పింకీ.. హౌస్ లో కిచెన్ లో అందరికీ వంటలు వండి పెడుతూ ఉంది. మరోపక్క ఇదే తరుణంలో.. ఎవరైనా తనతో అసభ్యంగా ప్రవర్తిస్తే అదే స్థాయిలో రియాక్ట్ అవుతుంది.Bigg Boss 5 Telugu Priyanka Singh: ఇద్దరం కలిసి ఒకేసారి ఆపరేషన్ చేయించుకున్నాం.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన ప్రియాంక సింగ్

ఇదిలా ఉంటే తాను ట్రాన్స్ జెండర్ అయిన తర్వాత.. అనేక కష్టాలు సమాజంలో పడినట్లు ఇంటి నుండి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు.. తన మొదటి లవ్ స్టోరీ.. గురించి చెబుతున్న టైంలో చెప్పుకొచ్చింది. అయితే మరి కొద్ది గంటల్లో స్టార్ట్ కాబోతున్న ఎపిసోడ్లో ట్రాన్స్ జెండర్ పింకీ కి.. వీడియో రూపంలో తల్లిదండ్రులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం మాత్రమేకాక.. నువ్వు ఆడ అయినా మగ అయినా గాని.. నా బిడ్డవి మాకు ఎటువంటి ఏమీ లేవంటూ పింకీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా తన తండ్రి బిగ్ బాస్ అనే అతి పెద్ద ప్లాట్ఫామ్ లో.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపటంతో పింకీ ఆనందానికి అవధులు లేవు.

Bigg Boss Priyanka singh : బిగ్‌‌బాస్ హౌజ్ లోకి ట్రాన్స్‌‌‌జెండర్‌.. !

ఇంటి సభ్యులు కూడా కన్నీరు

ఆ వీడియో చూసిన మిగతా ఇంటి సభ్యులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి పింకీ కి బట్టలతో పాటు స్వీట్లు కూడా పంపించడం జరిగింది. ఈ రోజు తాను మర్చిపోలేని రోజు అంటూ చాలా భావోద్వేగానికి గురైన పింకీ కంటతడి పెట్టుకుంటూ తన తల్లిదండ్రులకు.. కృతజ్ఞతలు తెలిపింది. ఏది ఏమైనా హౌస్ లో పింకీ కి.. ఆనందం కలిగించే రీతిలో బిగ్ బాస్ పుట్టినరోజు శుభాకాంక్షలు.. తల్లిదండ్రుల ద్వారా వీడియో సందేశం పంపించడంతో హౌస్ లో సరికొత్త వాతావరణం ఏర్పడింది.

Big Boss Telugu 5: Transgender actress Priyanka Singh కంటెస్టెంట్‌గా ఎంట్రీ - Telugu Oneindia

ఇంటి లోకి దొంగతనంగా

ఇదే తరుణంలో పింకీ తాను ట్రాన్స్ జెండర్ గా మారిన తర్వాత.. తన ఇంటి లోకి దొంగతనంగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తాను ఇంటి లోకి వెళ్లి నట్లు పక్క ఇంటి వాళ్ళకి కూడా తెలియని విధంగా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయని కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయినట్టే.. దానికి కారణం బిగ్బాస్ అంటూ.. బిగ్ బాస్ కి కూడా కృతజ్ఞతలు తెలిపింది.

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju