NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Citrus Fruits: ఈ పండ్లు ఖచ్చితంగా అందరూ తినాల్సిందే.. ఎందుకంటే..

Citrus Fruits: సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. ఈ పండ్లను ఒలుచుకుని తినవచ్చు.. లేదంటే జ్యూస్ లా తయారు చేసుకొని తాగచ్చు.. విటమిన్ సి అధికంగా ఉన్న పండ్లు తింటే ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. సిట్రస్ పండ్లను తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!!

Citrus Fruits: Amazing health benefits
Citrus Fruits Amazing health benefits

Citrus Fruits: శరీరానికి రక్షణ కవచం సిట్రస్ పండ్లు..!!

కొల్లాజిన్ ప్రోటీన్ ఉత్పత్తికి విటమిన్ సి దోహదపడుతుంది.. దేహం లోని కణాలు ఒకదానికి మరొకటి అంటుకోవడనికి ఈ ప్రోటీన్ సహాయపడుతుంది. సిట్రస్ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన చర్మ రంగును మెరుగుపరుస్తుంది. శరీరం లోని అడ్రినల్, థైరాయిడ్ గ్రంథుల పనితీరులో ఈ విటమిన్ మేలు చేస్తుంది. వాతావరణం లో మార్పులు ద్వారా లేదంటే ఆహారం కారణంగా శరీరంలోకి ప్రవేశించిన విష పదార్థాలను బయటకు నెట్టివేస్తుంది. శరీరానికి కావలసిన ఐరన్ ని తీసుకోవడానికి విటమిన్ సి సహాయ పడుతుంది. కణం రిపేర్ లో ఈ పండు కీలక పాత్ర పోషిస్తుంది. పంటి చిగుళ్ల సమస్యకు ఇది చెక్ పెడుతుంది. ఈ పండ్లు అందరూ తీసుకోవాలి. శరీరానికి కావలసిన పోషకాలు, మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా అందుతాయి. సిట్రస్ పండ్లను దేహానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది..

Citrus Fruits: సిట్రస్ పండ్లు పాలిచ్చే తల్లులకు వరం..!!

ఈ పండ్లు పాలిచ్చే తల్లులకు వరం. ఎందుకంటే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అనేక రకాలుగా ఫిట్ గా ఉండేలా చేస్తుంది. వీటిని ఎలా తీసుకున్న చక్కటి ఆరోగ్య ఫలితాలు కలుగుతాయి. పాలిచ్చే తల్లులు వీటిని రోజుకు రెండు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అయితే వీటిని మితంగా తీసుకోవాలి. ఎక్కువగా తింటే చిన్నారి ఆరోగ్యానికి ఇబ్బంది కలగవచ్చు.

author avatar
bharani jella

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju