NewsOrbit
న్యూస్

MARRIAGE: అ ఊరిలో పెళ్లిళ్ల విషయంలో విచిత్ర కట్టుబాట్లు …!

MARRIAGE:అదొక ఆదర్శ గ్రామం. ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలు పట్టించుకోని పరిస్థితులున్న ఈ జమానాలో నిజాం నవాబుల కాలంలో అప్పటి పెద్దలు చేసిన తీర్మానాలకు కట్టుబడి గ్రామస్తులంతా జీవిస్తున్నారంటే ఎంతో ఆశ్చర్యం కలగమానదు. వాస్తవానికి ఊరంటే ఓ పెద్ద కుటుంబం. అలాంటి కుటుంబంలో ఎక్కడో ఒక చోట చిన్న చిన్న మనస్పర్థలు , గొడవలు రావడం సహజమే. కానీ ఆ ఊరిలో మాత్రం అలాంటివి జరగవంటే నమ్మశక్యం కాదు. కానీ నమ్మాలి.. అలాంటి ఊరు ఎక్కడుందో.., ఆదర్శంగా నిలుస్తున్న ఆ గ్రామ ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోవలనుందా..? అయితే వెంటనే ఈ కథ చదివేయండి.

Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్ ప్రాణాంతకమా.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు..!!
కృష్ణా జిల్లా నందిగామ నియోజక వర్గంలో పెండ్యాల అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో రాజకీయ హడావిడి గాని, కులమతాల ఆధిపత్యం గాని కనిపించదు. తాగుబోతులు అసలే ఉండరంటే నమ్మండి. ఇక్కడ మొత్తం 12000 మంది నివస్తున్నారు. అయినా ఏ ఒక్కరికి కుల, మత తన, మన బేధాలుండవు. ఊరంతా ఒక సాంప్రదాయాన్ని పాటిస్తూ ఒక్కటి గా కలిసి జీవిస్తున్నారు. ఈ గ్రామంలో ఎక్కడ చూసినా , ఒక్క జాతీయ నాయకుడి విగ్రహం కానీ, స్వాతంత్ర్య పోరాట సమర యోధుల విగ్రహాలు కానీ కనిపించవు. ఈ గ్రామంలో 90% మంది ముస్లిములు ఉంటే, కేవలం 10% మాత్రమే మిగిలిన మతస్థులు ఉంటారు. అయినా వారు సోదర భావంతో కలిసి మెలిసి ఉంటారు. ఎలాంటి కుల మతాల ప్రస్తావనే ఉండదు. ఈ గ్రామస్థుల జీవనోపాధి పండ్ల వ్యాపారం.

GOOGLE PAY : గూగుల్‌ పే న్యూ ఫ్యూచర్.. ఇక పై ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు కూడా…!

అలాంటి ఆదర్శ గ్రామంలో ఒక వింత ఆచారం ఉంది. అదేంటి అంటే పెళ్లిళ్ల విషయంలో పెండ్యాల గ్రామస్థులు ఒక సాంప్రదాయాన్ని పాటిస్తారు. అందులో భాగంగా ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే హైదరాబాద్, ముషీరా బాద్, చెంచల్ గూడా, చిలకలూరిపేట దగ్గరున్న పురుషోత్తం పట్నంలో ఉన్న వీరి వంశస్థులనే పెళ్లి చేస్కుంటారంట. అదండి సంగతి.. అంతటి ఆదర్శ గ్రామంలో వాళ్ల కట్టుబాట్లు, సాంప్రదాయాలు ఆ ఊరికి ఆదర్శ గ్రామంగా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.

Election commission of India: హూజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇదీ..

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju