NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: 11వారం ఇంటి నుండి వెళ్ళిపోయే కంటెస్టెంట్.. వివరాలు..??

Bigg Boss 5 Telugu: 11వ వారం బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో ఒక్క కెప్టెన్ రవి మినహా.. మిగతా ఎనిమిది మంది సభ్యులు ఎలిమినేషన్ కి నామినేట్ అయిన సంగతి తెలిసిందే. పింకీ(Pinky), సిరి(Siri), మానస్(Manas), సన్నీ(Sunny), కాజల్(Kajal), యానీ(Yaani), షణ్ముక్(Shanmuk), శ్రీరామ్(Sri Ram). వీరిలో ఎక్కువ ఫ్యాన్ బేస్ కలిగిన కంటెస్టెంట్ లు.. షణ్ముక్, సన్నీ, రవి, శ్రీ రామ్. దీంతో వీళ్లంతా సేఫ్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఓటింగ్ పరంగా చూసుకుంటే 11వ వారం చివరిలో ఉన్న ముగ్గురు కంటెస్టెంట్ లు కూడా లేడీస్. పింకీ, సిరి, యానీ.

Bigg Boss 5 Telugu: Annie Master who escaped from nomination .. as if she also missed him .. | Bigg boss 5 telugu anee master escape from nomination | pipanews.com

అయితే ఈ ముగ్గురిలో యానీ మాస్టర్ కి తక్కువ ఓట్లు పడినట్లు హౌస్ నుండి ఈమె వెళ్లి పోతున్నట్లు ముందుగానే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యి. పైగా ఎప్పటినుండో బిగ్ బాస్ ఆడియన్స్…యానీ నామినేషన్ లో ఉంటే ఇంటికి పంపించేస్తాం.. అని సోషల్ మీడియాలో అంటున్నారు. గత రెండు వారాల నుండి ఆమె తప్పించుకుంటూ ఉంది. అయితే ఈ క్రమంలో..యానీ నామినేషన్ లోకి ఎక్కటం..తో ఆమెకు 11వ వారం లో మిగతా కంటెస్టెంట్ కంటే తక్కువ ఓట్లు పడినట్లు.. దీంతో హౌస్ నుండి.. 11వ వారం లో ఎలిమినేట్ అవుతున్నా కంటెస్టెంట్..యా నీ అని ముందుగానే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Bigg Boss 5 Telugu: రెచ్చిపోయిన యానీ మాస్టర్ .. నేను రూడ్ కాదంటు సిరిపై చిందులు .. | Bigg boss 5 telugu 13th october episode updates anee master fires on siri in bb doll factory task - Heytamilcinema

యానీ చాలా వరకు మిగతా కంటెస్టెంట్ లను విక్రయించటం మాత్రమే చేయడంతోపాటు పెద్దగా ఫిజికల్ టాస్క్ వచ్చిన మిగతా వారిపై.. ఏడుపుకోట్టే మాటలు చెప్పటంతో.. పెద్ద స్క్రీన్ స్పేస్ పాజిటివ్ పరంగా లేకపోవటంతో ఓటింగ్ తగ్గినట్లు.. మిగతావారి ఫ్యాన్ బేస్ పరంగా చూసుకుంటే ఈమెకు పెద్దగా పాపులారిటీ లేకపోవడంతో.. ఇంటి నుండి ఎలిమినేట్ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju