NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: 11వ వారంలో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ విషయంలో తారుమారైన ఆడియన్స్ అంచనాలు..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ చాలా రసవత్తరంగా సాగుతోంది. టైటిల్ ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ముందుగా ఎలిమినేషన్ ప్రక్రియలో చాలావరకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ లు వెళ్లిపోవడంతో హౌస్లో చాలావరకు మైండ్ గేమ్ ఆడుతున్న వాళ్ళు ఎక్కువగా ఉండటంతో… పెద్దగా అరుపులు కేకలు ఏమి వినపడటం లేదు. గతంలో ఉమాదేవి(Uma Devi), నటరాజ్ మాస్టర్(Nataraj Master), జెస్సీ(Jessy), శ్వేత(Swetha), ప్రియ ఆంటీ(Priya Aunty), ఇంకా కొంతమంది సభ్యులు.. వాళ్ళ బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో అరుపులు కేకలు గొడవలు చోటు చేసుకునేవి.

కానీ ప్రస్తుతం హౌస్లో ఉన్న వారిలో యానీ.. సన్నీ మినహా పెద్దగా అరిచి గేమ్ ఆడే వాళ్ళు ఎవరూ లేరు. ఉన్నా మిగతా ఏడుగురు ఎవరికి వారు స్ట్రాటజీలు..వేస్తూ.. గేమ్ ఆడే వారే. ఈ క్రమంలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ విషయంలో చాలా వరకు సైలెంట్ గేమ్ ఆడే కంటెస్టెంట్ షణ్ముక్, శ్రీరామ్.. ఇంకా యాంకర్ రవి పేర్లు ఎక్కువగా వినపడేవి. కానీ పదకొండవ వారంలో వీళ్లంతా ఒకటే కావటం మరో పక్క ఎంటర్టైన్మెంట్ పరంగా మరియు టాస్క్ పరంగా… అందరిని అలరించే కంటెస్టెంట్ సన్నీ చాలా వరకు కష్టపడి ఫిజికల్ టాస్క్ లో గెలవడంతో 11వ వారం లో ఆడియన్స్ అంచనాలు తలకిందులయ్యాయి..అనే విశ్లేషణలు వస్తున్నాయి.

Bigg Boss 5 Telugu: Anchor Ravi Feels VJ Sunny Will Be Eliminated This Week - Sakshi

దీంతో కచ్చితంగా టైటిల్ విన్నర్ విషయంలో వార్ వన్ సైడ్ అయిందని.. ముమ్మాటికీ బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో సీజన్ ఫైవ్ టైటిల్ విన్నర్ సన్నీకే దక్కలని చాలా మంది సన్నీ ఆడుతున్న ఆట తీరు కు మద్దతు తెలుపుతున్నారు. న్యూట్రల్ బిగ్ బాస్(Bigg Boss) ఆడియన్స్ కూడా.. సన్నీ లేకపోతే హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ఉండదని .. ఇదే క్రమంలో అతడికి మంచి స్క్రీన్ స్పేస్ ఉంది.. చూసే ఆడియెన్స్ కూడా బాగా ఎంటర్టైన్ అవుతున్నారు. దీంతో కచ్చితంగా సీజన్ ఫైవ్ విన్నర్ మిగతా సభ్యుల.. ఆట తీరు కంటే సన్నీ ఆట తీరే బాగుంది అని ఎక్కువ జనాలు 11వ వారం తర్వాత సన్నీకి జై కొడుతున్నారు.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju