NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Apple Tea: యాపిల్ టీ టెస్ట్ చేశారా..!? ఈ అద్భుత ప్రయోజనాలు బోనస్..!!

Apple Tea: రోజుకో తింటే డాక్టర్ దగ్గరకు వెళ్ళనవసరం లేదు అని అందరికీ తెలుసు.. ఆపిల్ మన శరీరానికి కావలసిన విటమిన్స్ మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి.. యాపిల్ ను అందరూ తింటారు.. మరి యాపిల్ టీ ని.. అదేంటి టీ అనుకుంటున్నారా..!? యాపిలే కాదు యాపిల్ టీ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. అనేక ఆరోగ్య సమస్యలు నయం చేస్తుంది.. యాపిల్ టీ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Excellent health benefits of Apple Tea:
Excellent health benefits of Apple Tea

Apple Tea: యాపిల్ టీ తో అద్భుత ప్రయోజనాలు..

ముందుగా ఒక ఆపిల్ తీసుకొచ్చి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఒక తీసుకొని అందులో రెండు గ్లాసుల నీటిని పోసుకుని యాపిల్ ముక్కలు వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. ఈ నీటిలో ఈ పొడి దాల్చిన చెక్క వేసి మరో ఐదు నిమిషాలు మరిగించాలి. ఇలా మరిగిన టీ ని ఒక గ్లాసు లోకి వడపోసుకొని ఒక స్పూన్ తేనె కలిపితే వేడి వేడి ఆపిల్ టీ తాగడానికి రెడీ..

Excellent health benefits of Apple Tea:
Excellent health benefits of Apple Tea

యాపిల్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తి ని పెంపొందిస్తాయి.  ఈ  అనేక రకాల వైరస్లు శరీరం లోకి ప్రవేశించకుండా కాపాడుతుంది. ఇది దేహంలో పేరుకుపోయిన వ్యర్థాల తొలగిస్తుంది. ఇంకా చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడంలో సహాయపడుతుంది. ఈ టీ ని తరచుగా తాగడం వల్ల బరువు తగ్గుతారు. అధిక బరువు, స్థూలకాయం, ఉబకాయంతో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఈ టీ ని తాగితే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. జాయింట్ నొప్పుల నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. యాపిల్ టీ ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణలోనూ ముందు ఉంటుంది. ప్రతిరోజు ఈ టీ తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా యాపిల్ టీ ను ఒకసారి టెస్ట్ చేయండి.

Excellent health benefits of Apple Tea:
Excellent health benefits of Apple Tea

author avatar
bharani jella

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju