NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Garlic Water: వెల్లుల్లి నీటితో ఈ ఆరోగ్య సమస్యలు దూరం..!! 

Garlic Water: అసలే శీతాకాలం.. ఈ సీజన్ లో రోగ నిరోధక శక్తిని పెంపొందించడం చాలా అవసరం.. ఇమ్యూనిటీ పవర్ లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి.. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే వెల్లుల్లి నీరు చాలాంటున్నారు ఆరోగ్య నిపుణులు..!? మరి ఈ నీటిని ఎలా తయారు చేసుకోవాలి..!? ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!!

వెల్లుల్లిలో విటమిన్ సి, బి 6 ఉన్నాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాసు నీటిని పోయాలి. ఈ నీటిలో తొక్క తీసిన మూడు వెల్లుల్లి రెబ్బలు వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. ఉదయం పరగడుపున తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వీటితో పాటు శరీరంలో లో పేరుకుపోయిన విశ్వ వ్యర్థాలను బయటకు నెట్టి వేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. ఫలితంగా బరువు తగ్గొచ్చు. జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తోంది.

Excellent health benefits of Garlic Water:
Excellent health benefits of Garlic Water:

లేదంటే రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాస్ నీటిలో మూడు తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు వేయాలి. రాత్రంతా ఈ నీటిని నాననివ్వాలి. ఉదయం లేచాక పరగడుపున ఈ నీటిని తాగాలి ఇలా తాగి వెల్లుల్లి రెబ్బలు నమిలి మింగేయలి. ఇలా చేసినా కూడా రోగ నిరోధక శక్తి ని పెంపొందిస్తుంది. వెల్లుల్లి లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి. ఇవి ఈ సీజన్ లో వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ, వైరల్ ఫీవర్ రాకుండా అడ్డుకుంటుంది. శరీరం లోకి హానికర బ్యాక్టీరియా ప్రవేశించకుండా రక్షిస్తుంది. అయితే గ్యాస్, ఎసిడిటీ సమస్య ఉన్నవారు పరగడుపున నీటిని తాగకూడదు. ఉదయం అల్పాహారం చేసిన అరగంట తరువాత మాత్రమే వీరు ఈ నీటిని తాగాలని గుర్తుంచుకోవాలి.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N