NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Eye Problems: అందుకే పెద్దవారు పొద్దున్నే సూర్య నమస్కారాలు చేయమంది..!!

Eye Problems: ఈ రోజుల్లో ఎక్కువ మందిలో దృష్టిలోపం సమస్యలతో బాధపడుతున్న విషయాన్ని వింటున్నాం.. దీనికితోడు ఇతర కంటి సమస్యలు గురవుతున్నారు.. ఈ విషయం పై లండన్ యూనివర్సిటీ పరిశోధకులు పరిశోధనలు నిర్వహించరు.. తాజా అధ్యయనాల లో ఆశ్చర్యకరమైన ఈ విషయాన్ని కనుగొన్నారు సైంటిస్టులు..!!

Eye Problems: To Check Sun Raise
Eye Problems: To Check Sun Raise

 

ఉదయాన్నే ఎర్రటి సూర్య కాంతిని తదేకంగా మూడు నిమిషాలు పాటు చూడటం వలన రెటీనా లోని మైటోకాండ్రియల్ కణాలు శక్తిని పుంజుకుని చురుగ్గా మారుతున్నట్లు వాళ్ల పరిశోధనలో తేలింది. మన వయసు పెరుగుతున్న కొద్దీ కణాల్లో ఉండే మైటోకాండ్రియా శక్తి తగ్గి వృద్ధాప్యాన్ని సంతరించుకుంటాయి. దాంతో అవి శక్తిని సరిగ్గా ఉత్పత్తి చేయలేక పోతాయి. ఫలితంగా కణాల పనితీరు తగ్గుతుంది. అంతేకాకుండా రెటీనా కణాల్లో మైట్రోకాండ్రియాలా శాతం తగ్గుతుంది. దాంతో అవి సరిగా శక్తిని ఉత్పత్తి చేయలేవు. మిగతా శరీర భాగాలతో పోలిస్తే కళ్ళు త్వరగా వృద్ధాప్యాన్ని సంతరించుకుంటాయి.

Eye Problems: To Check Sun Raise
Eye Problems: To Check Sun Raise

అందుకని ఎల్ఈడీ తో పనిచేసే పరారుణ కాంతి కి గురి చేసినప్పుడు మైటోకాండ్రియా చురుకయ్యి శక్తి ఉత్పత్తి చేస్తుందని దాని వలన రెటీనా పనితీరు మెరుగు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్నం, సాయంత్రం తో పోలిస్తే ఉదయం ఎరుపు కాంతి ప్రభావం ఆ కణాల మీద ఎక్కువ ప్రభావం చూపుతున్నట్టు వారి పరిశోధనలో తేలింది. అందుకే మన పెద్దవారు సూర్యనమస్కారాలు చేయమని చెబుతుంటారు. ఉదయం సూర్య నమస్కారాలు చేస్తే కంటి చూపు కూడా పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది.

Related posts

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N