NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Litchi: లిచీ పండు తో ఈ అనారోగ్య సమస్యలకు చెక్..!!

Litchi: లిచీ పండు లు అందరూ చూసే ఉంటారు.. ఇటీవల ఇవి అందరికీ అందుబాటులోకి వచ్చాయి.. ఇవి చూడటానికి స్ట్రాబెరీ లా ఉంటాయి.. లిచి పండు లో పోషకాలు ఘనంగా లభిస్తాయి..!! వీటిని తింటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి చూద్దాం..!!

Litchi: Fruit To Check Cancer
Litchi: Fruit To Check Cancer

లిచి పండు లో విటమిన్ ఏ, బి, సి, మెగ్నీషియం, పొటాషియం, పాస్ఫరస్, మాంగనీస్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి.. బాగా పండిన లిచ్చి పండ్లను రోజుకి ఒకటి లేదా రెండు తీసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా గుండె జబ్బులు దరి చేరకుండా చేస్తాయి. ఈ పండులో సోడియం, కొలెస్ట్రాల్ ఉండదు. దాంతో గుండె జబ్బులు, రక్తపోటు, అథెరోస్క్లెరోసిస్ వ్యాధులను తగ్గిస్తుంది. ఇది కాలేయ వ్యాధులను నయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పండులో నీటి శాతం అధికంగా ఉంటుంది. దాంతో డీహైడ్రేషన్ సమస్య బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది.

Litchi: Fruit To Check Cancer
Litchi: Fruit To Check Cancer

లిచి పండులో విటమిన్ ఏ, సి ఉంటాయి. ఇది చర్మాన్ని పొడిబారకుండా రాకుండా ముడతలు పడకుండా డా ఉంచుతుంది. ఇంకా చర్మం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు గురికాకుండా రక్షిస్తుంది. ఈ పండులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది. ఉదర సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. డయాబెటిక్ లెవెల్స్ నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. ఇందులో విటమిన్ బి3 ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ వ్యవస్థను నియంత్రిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ను పెంచి హానికరమైన ట్రైగ్లిజరైడ్స్ ను, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు ఈ పండును తినడం ఎంతో ఉపదాయకం.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N