NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Foods: మూడు పదులు తర్వాత ఈ ఆహారం తినాలట..!! ఎందుకో..!?

Foods: యవ్వనం దాటి మూడు పదుల వయసులో అడుపెట్టగనే పలు అనారోగ్య సమస్యలు దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాయి.. ఈ వయసులో సంపాదన పై శ్రద్ధ పెరగడంతో ఆరోగ్యంపై అజాగ్రత్త వహిస్తారు.. 30 ఏళ్లు దాటిన తరువాత హార్మోన్లలో మార్పులు వస్తాయి.. దీనికి అనుగుణంగా ఆహారాన్ని తీసుకోవాలి..!! మనం కలర్ ఫుల్ డైట్ ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!!

 Foods: diet chart for 30 years
Foods diet chart for 30 years

ఏ వయసు వారైనా నా నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఉదయం నిద్ర లేవగానే గోరువెచ్చటి నీటితో ప్రారంభించాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉండాలి. కినోవా ను సూపర్ ఫుడ్ గా అభి వర్ణిస్తారు 30 సంవత్సరాలు పైబడిన వారు దీన్ని ప్రతి రోజూ తింటే జీర్ణసమస్యలు రాకుండా చేస్తుంది. అందుకు దీనిలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, ఎమైనో యాసిడ్స్ కారణం. తాజా పండ్లు, ఆకు కూరలు తీసుకోవాలి. నువ్వులు, అవిసె గింజలు, రాగులు, మొలకెత్తిన గింజలు, వేయించిన వేరుశెనగ గింజలు, డ్రైఫ్రూట్స్, గుమ్మడి గింజలు ప్రతిరోజూ ఓ గుప్పెడు తింటే జీర్ణవ్యవస్థ తో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి. చియా సీడ్స్ అధిక బరువును, షుగర్ ను తగ్గించడానికి సహాయపడుతాయి. డయాబెటిస్, అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతూ ఉంటే వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి.

 Foods: diet chart for 30 years
Foods diet chart for 30 years

ఆ టైం కి ఏదో ఒకటి హడావుడిగా తిన్నామని కాకుండా తీసుకునే ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినాలి. ఒకేసారి ఎక్కువగా తినకూడదు. కొద్దిగా కొద్దిగా ప్రతి రెండు లేదా మూడు గంటలకు ఒకసారి ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలి. ఇది శక్తిని అందించడంతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, మెంతి ఆకు, ఆకు పచ్చని కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. శరీరానికి అవసరమైన సమతుల ఆహారాన్ని తీసుకుంటే అనారోగ్య సమస్యలు రాకుండా చేసుకోవచ్చు.

author avatar
bharani jella

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N