NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Budama Kayalu: రూపాయి ఖర్చు లేని ఈ కాయలు తింటే ఈ ఆరోగ్య సమస్యలు పరార్..!!

Budama Kayalu: బుడమ కాయల చెట్టు వానాకాలంలో ఈ తీగ జాతి మొక్క విరివిగా పెరుగుతుంది.. ఈ కాయలను చేదు బుడమ కాయలు, అడవి బుడమ కాయలు అని పిలుస్తారు.. ఈ కాయలను ఖర్చు చేసి కొనవసరం లేదు.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. ఈ మొక్క, పువ్వులు, కాయలు, వేర్లు అంతా పోషకాల మయం. ఈ కాయలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు..!!

Health Benefits of Chedu Budama Kayalu:
Health Benefits of Chedu Budama Kayalu

ఈ ఆకులను కాల్చి బూడిద చేసి ఆ పొడిని పలకపై తయారవుతుంది. బట్టతలపై జుట్టు మొలిపిస్తుంది. ఈ చెట్టు ఆకుల రసాన్ని తీసి ఆ రసాన్ని తల పై రాస్తే కొత్త వెంట్రుకలు మొలుస్తాయి. ఈ చెట్టు కాయలను చూస్తుంటే చిన్న చిన్న పుచ్చకాయలు లాగా ఉంటాయి. ఈ కాయలు చక్కటి వాసనను కలిగి ఉంటాయి. ఈ కాయలను పచ్చిగా తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది కేవలం 20 గ్రాముల కేలరీలు మాత్రమే లభిస్తాయి. వీటిని కూర గా వండుకుని కూడా తినవచ్చు.

Health Benefits of Chedu Budama Kayalu:
Health Benefits of Chedu Budama Kayalu

ఈ కాయలలో విటమిన్ ఏ, బి తో పాటు ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇవి జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. మలబద్ధకం నివారిస్తాయి. కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. గ్యాస్ అసిడిటీ అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఉదర సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. పని తగ్గిస్తుంది శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. రక్త ప్రసరణకు అడ్డుపడే కొలెస్ట్రాల్ ను కరిగించి సక్రమంగా రక్త ప్రసరణ జరిగేలా చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. రక్త హీనతతో బాధ పడుతున్న వారు ఈ కాయలు తింటే రక్తం వృద్ధి చెందుతుంది. ఈ కాయలు తినడం వలన రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇలా రక్తాన్ని శుద్ధి చేయడం వలన చర్మ సంబంధిత సమస్య రావు. బుడమ కాయ రసం ఒక స్పూన్ తీసుకుని అందులో ఒక చెంచా తేనె కలిపి ప్రతి రోజూ తాగుతూ ఉంటే స్కిన్ ఎలర్జీ చర్మ సమస్యలు రావు.

author avatar
bharani jella

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju