NewsOrbit
ట్రెండింగ్ రాజ‌కీయాలు

కూతురిలా చూసుకోవాల్సిన కోడలి పైనే కన్నేశాడు..! చివరికి….

తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న అమానుష ఘటనలో ఒక వివాహిత ఆత్మహత్యయత్నం చేసుకుంది. కన్న కూతురిలా చూసుకోవాల్సిన కోడలి పైనే కన్నేసాడు కీచక మామ .ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన కొడుకు యొక్క భార్య ని లైంగిక వేధింపులకు గురి చేశారు. అతని వేధింపులు భరించలేక బాధితురాలు మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది. ఆస్పత్రికి వెంటనే తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది.

 

ఉపాధి కోసం భర్త దుబాయ్ వెళ్లడంతో సదరు కోడలు అత్తమామలతో కలిసి ఇంటి వద్దనే ఉంటోంది. కామంతో కళ్లు మూసుకుపోయిన మామ తన కోడలు పై కన్నేశాడు. వావివరసలు మరచి ఆమెపై పశువులా ప్రవర్తించి… తన కామ కోరికలు తీర్చమని ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఇక తీవ్ర మనస్తాపానికి గురైన కోడలు ఆత్మహత్యాయత్నం చేసింది.

శానిటైజర్ తాగి బలవన్మరణానికి యత్నించింది. వెంటనే ఆస్పత్రికి తరలించడంతో వైద్యులు చికిత్స అందించారు. వారం రోజులు ఆసుపత్రిలో ఉండి డిశ్చార్జి అయిన ఆమె తన సొంత ఇంటికి చేరుకుంది. ఆమెతో వచ్చిన బంధువులు విషయం తెలుసుకొని కామం తో ఆ మామని చితకబాది పోలీసులకు అప్పగించారు.

వేములవాడకు చెందిన నిందితుడు 40 ఏళ్ల కిందట ఇల్లరికం వచ్చి లింగాపూర్ లో పడినట్లు తెలుస్తోంది. మొదటి భార్యకు పిల్లలు పుట్టకపోవడం తో భార్య సొంత చెల్లిని రెండో వివాహం చేసుకున్నాడు. కొడుకు ఉపాధి కోసం విదేశాలకు వెళ్లడం తో మామ ఇంట్లోనే ఉంటు కోడలిపై అత్యాచారానికి తెగబడినట్లు తెలుస్తోంది.

author avatar
arun kanna

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?