NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss Telugu OTT: ఓటిటి తెలుగు బిగ్ బాస్ షో.. నుండి ఎలిమినేట్ అయిన ఫస్ట్ కంటెస్టెంట్ రెమ్యూనరేషన్ డీటెయిల్స్..!!

Bigg Boss Telugu OTT: ఓటిటి తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ షో లో మొదటివారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఓటింగ్ పరంగా మిత్రశర్మ తో పోటీపడి చివరి స్థానంలో నిలిచి.. మొదటి వారమే ఇంటి నుండి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. నటరాజ్, అరియానా, సరయు, హమీద, ముమైత్ ఖాన్, మిత్రా శర్మ, ఆర్జే చైతు మొదటి వారం ఎలిమినేషన్ కి నామినేట్ కాగా చివరాకరికి ముమైత్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత.. పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న ముమైత్ ఖాన్… మొదటి వారమే ఎలిమినేట్ అవుతానని అస్సలు ఊహించలేదు అని స్టేజి పైనే ఎమోషనల్ అయ్యింది.

mumaith khan first earnings‌, mumaith khan, first earnings‌, item girl, item songs, latest news, tollywood news, telugu movies,

గతంలో సీజన్ వన్ లో… ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చిన ముమైత్.. అప్పట్లో కూడా పెద్దగా రాణించలేదు. కానీ ఈ సారి ఓటిటి లో… సత్తా చాటుతోంది అని భావించారు. కానీ మొదటి వారంలోనే చాలా మంది తో గొడవలు కావడంతో పాటు.. సిగరెట్ల విషయంలో చాలా బ్యాడ్ అయిపోయింది. ఇదిలా ఉంటే ముమైత్ కి ఒక వారానికి సంబంధించి రెమ్యూనరేషన్ లెక్కలు గురించి సోషల్ మీడియాలో సరికొత్త చర్చ నడుస్తోంది.

Bigg Boss Non Stop: మొదలైన ఎలిమినేషన్స్.. తొలి వారం ముమైత్ ఔట్! Eliminations start in Bigg Boss Non Stop.. First Week in Mumaith Khan Out!

దాదాపు వారానికి 80 వేల రూపాయలను షో నిర్వాహకులు చెల్లించినట్లు టాక్. మొత్తంమీద చూసుకుంటే లక్ష రూపాయలు.. లోపే ఆమెకు బిగ్ బాస్ షో నిర్వాహకులు నుండి డబ్బులు అందినట్లు సమాచారం. అనంతరం షో నుండి బయటకు వచ్చాక.. పనికిరాని వ్యక్తులు ఎవరు అని నాగార్జున ప్రశ్నించగా.. అఖిల్, అజయ్, తేజస్విని, ఆశు, అరియన, సరయు, మిత్ర, శివ, బిందు, ఆర్జే, చైతులకు వేస్ట్ ట్యాగ్ ఇవ్వడం … ఎలిమినేషన్ షో లో హైలెట్ అయ్యింది.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri