NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Mahesh Babu: మహేష్ బాబు ని ఆకాశానికి ఎత్తేస్తున్న జాతీయ మీడియా ఛానల్స్..!!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు.. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన హడావిడి ఉంటుంది. సినిమాల పరంగా మాత్రమే కాక యాడ్స్ పరంగా ఇంకా అనేక సహాయ కార్యక్రమాలు చేస్తూ నిత్యం మహేష్ బిజీగా ఉంటారు అన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా యాడ్స్ పరంగా తాను సంపాదించే సంపాదన చాలా వరకు విరాళాల రూపంలో అనేక మందికి సహాయం చేయడం జరుగుతుందని మహేష్ చాలా సందర్భాలలో చెప్పుకొచ్చారు.

Mahesh Babu sponsors COVID-19 vaccines for an entire village on his father Krishna's birthday

అంత మాత్రమే కాక దాదాపు 1000 కి పైగా చిన్న పిల్లల గుండె ఆపరేషన్ లు మహేష్ సొంతంగా తన డబ్బులతో చేయించడం జరిగింది. ఎంతో దాతృత్వం కలిగిన మహేష్ ఇటీవల కరోనా వైరస్ నేపథ్యంలో గతంలో తను దత్తత తీసుకున్న రెండు గ్రామాలకు తన తండ్రి పుట్టినరోజునాడు వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం చాట్ చేయడం జరిగింది. అయితే రీసెంట్ గా ఆ వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం రెండు గ్రామాల్లో ఉన్న ప్రజలకు పూర్తిగా వ్యాక్సిన్ వేయటంతో తాజాగా ఈ వార్త నేషనల్ స్థాయిలో పెద్ద హాట్ టాపిక్ అయింది.

Read More: Mahesh Babu: బాలీవుడ్ టాప్ డిస్ట్రిబ్యూటర్ మహేష్ బాబు పై సంచలన కామెంట్స్..!!

రెండు గ్రామాల ప్రజలను యాక్టర్ మహేష్ కాపాడాడని సరైన టైంలో ప్రజల ప్రాణాలను కాపాడాడు. కొన్ని వేల కుటుంబాలను ఆదుకున్నాడు అంటూ మహేష్ తాజాగా చేసిన ఈ కార్యక్రమం పట్ల జాతీయ మీడియా ఛానల్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. Covid నేపథ్యంలో షూటింగ్ ఆగిపోవటంతో త్వరలో.. మళ్లీ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలో షూటింగ్ లో పాల్గొనే ప్రతి ఒక్కరు వ్యాక్సింగ్ చేయించుకుని ఎలా ఇప్పటికే మహేష్ సినిమా యూనిట్ మొత్తం జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N