ట్రెండింగ్

Bigg Boss Telugu OTT: డేంజర్ జోన్ లో నటరాజ్ మాస్టర్..??

Share

Bigg Boss Telugu OTT: ఓటిటి తెలుగు బిగ్ బాస్ షో చివరి దశకు చేరుకుంటుంది. దాదాపు 70 రోజులకు పైగా గేమ్ జరగగా చాలా మంది హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయారు. రీఎంట్రీ ఇచ్చిన మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ లు.. కొత్తవాళ్ళు పోటాపోటీగా నువ్వానేనా అన్నట్టుగా ఆడటం జరిగింది. వైల్డ్ కార్డ్ రూపంలో కూడా చాలామంది బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఎక్కువగా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ లు వైల్డ్ కార్డు రూపంలో… హౌస్ లోకి వచ్చారు. ఎలిమినేట్ అయి హౌస్ లోకి ఈ సీజన్ లో రీ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ ముమైత్ ఖాన్.

ott bigg boss natraj master to be eliminated

ఇదిలా ఉంటే ప్రస్తుతం చివరి దశకు చేరుకుంటున్న ఈ షోలో నటరాజు మాస్టర్ మొదటి నుండి కీలకంగా రాణించటం తెలిసిందే. సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్ గా వచ్చిన నటరాజ్ మాస్టర్.. పెద్దగా రాణించలేదు. అప్పట్లో హౌస్ లో ఉన్న చాలామందికి జంతువుల పేర్లు పెడుతూ గుంటనక్క అనే టైటిల్.. పెట్టడం జరిగింది. అప్పట్లో ఆ టైటిల్ సెన్సేషనల్ అయింది. ఇదిలా ఉంటే ఓటీటీ బిగ్ బాస్ షోలో… గతంలో మాదిరిగా కాకుండా మంచి టఫ్ ఫైట్ మిగతా సభ్యులకు నటరాజ్ మాస్టర్ ఇచ్చారు.

సీజన్ ఫైవ్ ఆటతో పోలిస్తే ఓటిటిలో ఫిజికల్ టాస్క్ పరంగా.. ఎంటర్టైన్మెంట్ పరంగా ది బెస్ట్ ఇవ్వడం జరిగింది. అయితే గేమ్ క్లైమాక్స్ కి వచ్చేసరికి నటరాజ్ మాస్టర్ కొన్ని సందర్భాలలో అతిగా ప్రవర్తించడం తో పాటు ఓవర్ కాన్ఫిడెంట్ డైలాగులు వేయడంతో.. ఈవారం ఎలిమినేషన్ లో ఉండటంతో మనవడికి ఓట్లు తక్కువ పడినట్లు లీక్ వీరుల నుండి అందుతున్న సమాచారం. సో చివరిలో నటరాజ్ మాస్టర్ డేంజర్ జోన్ లో ఉన్నట్లు అవసరం ఎలిమినేట్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Share

Related posts

జబర్దస్త్ పొట్టి నరేశ్, బిగ్ బాస్ రోహిణి.. లవ్ చేసుకుంటున్నారట? త్వరలోనే పెళ్లి కూడా?

Varun G

UPI Money Transfer: మొబైల్ తో పొరబాటున వేరే వ్యక్తులకు మనీ ట్రాన్స్‌ఫర్ చేశారా..? ఇలా చేస్తే తిరిగి పొందవచ్చు..!!

bharani jella

ఫ్లిప్ కార్ట్ నుండి త్వరలో బిగ్ సేవింగ్ డేస్ సేల్స్.. ఆఫర్ల వివరాలివే

Teja
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar