NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Rashmika Mandanna: ఆ టాప్ హీరోతో అయితే డేటింగ్ కి ఓకే అంటున్న రష్మిక మందన..!!

Rashmika Mandanna: టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో మంచి బిజీగా ఉంది హీరోయిన్ రష్మిక మందన. “చలో” సినిమా తో అడుగుపెట్టిన ఈ కన్నడ భామ.. తక్కువ టైంలోనే ఇండస్ట్రీలు బడా హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తోంది. గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు” సినిమాలో నటించి… బ్లాక్ మాస్టర్ అందుకుని ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న “పుష్ప” లో గిరిజన అమ్మాయిగా హీరోయిన్ పాత్ర చేస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా తరహాలో వస్తున్న నేపథ్యంలో హిట్ పడింది అంటే రష్మిక మందన కెరీర్ మొత్తం డబల్, త్రిబుల్ గా గ్రాఫ్ పెరిగిపోవటం గ్యారెంటీ.

25 Missed Calls in Exam Hall for Prabhas to Be Heroine Rashmika Mandanna!

ఇదిలాఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రష్మిక మందన పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో డేటింగ్ అవకాశం వస్తే ఎవరితో చేస్తారు అనే ప్రశ్న ఎదురయింది. వెంటనే ఆలోచించకుండా డెఫినెట్ గా ప్రభాస్ నీ నిర్మొహమాటం లేకుండా చెప్పేసింది. ఛాన్స్ ఇస్తే ప్రభాస్ తో కచ్చితంగా ఒక రోజు డేటింగ్ కి వెళ్తానని రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపింది. ఇదిలా ఉంటే పాన్ ఇండియా సూపర్ స్టార్ కావడంతో… రష్మిక ఈ ఆఫర్ కి కమిట్ అయిందని, చాలా తెలివైన హీరోయిన్ అని ఆమె చేసిన వ్యాఖ్యలపై తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read More: Pushpa Movie: హీరోయిన్ రష్మిక మందన కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సుకుమార్..??

ప్రస్తుతం రష్మిక మందన “పుష్ప” సినిమాతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక భారీ బడ్జెట్ సినిమా లను లైన్ లో పెడుతూ ఉంది. ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ చేతులు లేని సినిమాలు రష్మిక మందన కి ఉన్నాయి. వరుస బ్లాక్ బస్టర్ లో ఇటీవల పడుతూ ఉండటంతో ఈ కన్నడ భామ కెరియర్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్న తరహాలో సాగుతుంది.

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju