Bigg Boss 5 Telugu: దీప్తి సునయనతో బ్రేకప్ వార్తలపై షణ్ముఖ్ రియాక్షన్..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ రన్నర్ షణ్ముక్(Shanmukh) టైటిల్ గెలవకపోయినా గాని బయట బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయ్యింది. హౌస్ లో సిరి తో ఎలా వ్యవహరించిన గాని షణ్ముక్ ఆడిన జెన్యూన్ గేమ్ కి బయట చాలా మంది అభిమానులు అయిపోయారు. దీంతో మనోడు ఎక్కడ అడుగు పెట్టిన లైవ్ లోకి వచ్చిన జనాలు పోటెత్తుతున్నారు. జస్ట్ యూట్యూబర్ గా అంతకుముందు గుర్తింపు ఉన్న షణ్ముక్ బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో.. ఆడిన మైండ్ గేమ్ కి.. అదే రీతిలో ఫ్రెండ్షిప్ కి ఇచ్చిన వ్యాల్యూ కి… బయట మంది అభిమానులను క్రేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ముఖ్యంగా దీప్తి సునయన(Deepthi Sunaina) తో షణ్ముక్ ఓపెన్ రిలేషన్ షిప్ లో..ఉండటం .. హౌస్ లో ఒంటరిగా ఉన్న సమయంలో దీప్తిని కలవరించడం అందరికీ తెలిసిందే. దీంతో ఈ జంట పై సోషల్ మీడియాలో భారీ ఎత్తున డిస్కషన్లు జరుగుతున్నాయి.

Shannu's revelation about Deepthi Sunaina's behavior in the BB5 house

ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన సమయంలో కూడా దీప్తి బిగ్ బాస్ షో లోకి రావటం షణ్ముక్ నీ పలకరించటం తెలిసిందే. ఆ ఎపిసోడ్ సీజన్ ఫైవ్ హైలెట్ అయ్యింది. కానీ ఎప్పుడైతే సిరితో ఎక్కువగా షణ్ముఖ్ ఉండటం జరిగిందో బయట లెక్కలు మొత్తం తారుమారయ్యాయి. హౌస్ లో ఉన్నంతకాలం జెస్సీ(Jessy) వెళ్ళిపోయాక సిరి(Siri).. షణ్ముక్(Shanmukh) మధ్య బాండింగ్ బాగా కనెక్ట్ అయ్యింది. ఇద్దరూ బయట వెరేవరితో రిలేషన్ లో ఉన్న …హౌస్ లో ఎక్కువ హగ్ లు ఇచ్చుకోవడం…బయట బీబత్సమైన నెగిటివిటీ క్రియేట్ అయ్యింది. ఇదే సమయంలో దీప్తి సునయన పై కూడా ట్రోలింగ్ స్టార్ట్ అయింది.

Deepthi Sunaina shares cryptic notes and videos hinting at break up with BF  Shanmukh Jaswanth of Bigg Boss Telugu 5 fame - Times of India

కాగా బిగ్బాస్ సీజన్ ఫైవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీప్తి సునయన షణ్ముఖ రిలేషన్ అయినట్లు సోషల్ మీడియా తో పాటు ఎలక్ట్రానిక్ మీడియాలో కుప్పలుతెప్పలుగా వార్తలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో షణ్ముఖ ఆదివారం సాయంత్రం ఇంస్టాగ్రామ్ లో లైవ్ లోకి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో దీప్తి సునయన నీ విడిచిపెట్టే ఆకాశం లేదని తన చేతి పై పచ్చబొట్టు ఉన్నంతకాలం..దీపుతో రిలేషన్ అలాగే ఉంటుందని.. షణ్ముక్ తెలిపాడు. దీప్తి కి కోపం వస్తే సైలెంట్ గా ఉంటది ప్రస్తుతం ఆమె దగ్గరికి వెళ్లిన ఏదైనా జరిగితే ఎంత గ్యాప్ ఇచ్చి కచ్చితంగా దీప్తితో మాట్లాడతా.. ఇక ఇదే సమయంలో దీపు తో పెళ్లి అయ్యే వరకు.. ఒకరిని మరొకరు ఫాలో అయ్యే అవకాశం లేదని.. త్వరలోనే దీపు నీ కలుస్తా అంటూ షణ్ముక్ చెప్పుకొచ్చాడు.


Share

Related posts

YS Sharmila : పాత `ప‌గ‌` ధ‌ర్మ‌పురి అర‌వింద్ పై ష‌ర్మిల కామెంట్ల అస‌లు లాజిక్ ఇదేనా?

sridhar

Lipoma: శరీరంలో కొవ్వు గడ్డలు, కంతులు కరిగించే సింపుల్ చిట్కా..!!

bharani jella

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ అందుకున్న… సీజన్ ఫైవ్ ఎలిమినేట్ కంటెస్టెంట్..!!

sekhar