NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 లో బిగ్ బాస్ 1 లో వచ్చిన అతను మళ్ళీ రాబోతున్నాడు .. ఎవరో మీరు అసలు ఊహించలేరు..!!

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్(Bigg Boss) సిక్స్ కి సంబంధించి కంటెస్టెంట్ లను షో నిర్వాహకులు సెలక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా సెలబ్రిటీలను.. ప్రముఖ యాంకర్ లను.. యూట్యూబ్ సిరీస్ లో మంచి క్రేజ్ సంపాదించిన వారిని సెలెక్ట్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే.. కేవలం యూట్యూబ్ సోషల్ మీడియా.. వారిని తీసుకుంటే గత.. సీజన్లలో తెలియని ముఖాలు అంటూ.. షో పై నెగిటివ్ కామెంట్లు బయట ఎక్కువగా వినిపించాయి. దీంతో బిగ్ బాస్ షో నిర్వాహకులు..అటువంటి టాక్ ఈ సరి రాకుండా…సరికొత్త ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. విషయంలోకి వెళ్తే బిగ్ బాస్ సీజన్ ఒన్ లో… ఆడిన ముగ్గురిలో ఒకరిని..మళ్ళి నెక్స్ట్ సీజన్ లో ఆడించడానికి  షో నిర్వాహకులు ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

Bigg Boss Telugu: 'Jr NTR blaming Adarsh for Prince's elimination is unfair' host disappoints viewers - IBTimes India

ఆ ముగ్గురు మరెవరో కాదు ఆదర్శ్(Adarsh), ప్రిన్స్(Prince), సమీర్(Sameer). ఈ ముగ్గురిలో ఒకరిని మళ్లీ తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు.. ముఖ్యంగా ఈ సీజన్ సిక్స్ గత సీజన్లకు భిన్నంగా.. ఓటీటీలో ప్రసారం అవుతూ ఉండటంతో… గతంలో ఆడిన వారిని మళ్లీ తీసుకోకడం షోకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారట. గత సీజన్ లో చాలామంది హౌస్ లో అడుగుపెట్టిన వారు కొత్తవారు కావడంతో.. తెలియని ముఖాలు అని బయట నెగిటివిటి స్టార్టింగ్ లోనే రావడంతో.. అటువంటి తప్పు మళ్ళీ రిపీట్ కాకుండా సీజన్ సిక్స్ లో.. బిగ్ బాస్ మొదటి సీజన్లో ఆడిన ఆదర్శ, ప్రిన్స్, సమీర్ లలో ఒకరిని హౌస్ లోకి తీసుకు వచ్చే ప్రయత్నలు ఆల్రెడీ స్టార్ట్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

actor sameer: ​​I am a Muslim .. 5 times I put Ayyappamala .. Jesus in the worship room ..: Sameer who has become Venkata Sameer - bigg boss fame tollywood actor sameer

మరి ఈ ముగ్గురిలో ఎవరు వస్తారో.. వచ్చిన వార్తల్లో వాస్తవం ఏంటో.. చూడాలి. ఇంకో విషయం ఏమిటంటే సీజన్ సిక్స్ లో.. ఎక్కువ ఫిజికల్ టాస్క్ లు… అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు ఉండే రీతిలో..ప్లాన్స్ జరుగుతున్నాయట. బయట కరోనా(Corona) కారణంగా సినిమా థియేటర్లు మూత పడుతుండటంతో.. సీజన్ సిక్స్ డిఫరెంట్ గా ఉండాలని ప్రతి విషయంలో నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri