NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss Telugu OTT: ఆ కంటెస్టెంట్ ఓటిటి బిగ్ బాస్ షోలో ఎలా కంటిన్యూ అవుతుందో ఎవరికి అర్థం కావడం లేదు..??

Bigg Boss Telugu OTT: ఓటిటి బిగ్ బాస్ షో స్టార్ట్ అయి 60 రోజులకు పైగానే అయ్యింది. ఫస్ట్ టైం ఓటిటిలో బిగ్ బాస్ షో అనేసరికి బిగ్ బాస్ ఆడియన్స్ షో చూడటానికి ఎంతో ఉత్సాహపడ్డారు. డిస్నీ హాట్ స్టార్ లో ఫిబ్రవరి చివరిలో షో ప్రారంభం కాగా.. మొత్తం 17 మంది ఎంట్రీ ఇచ్చారు. 17 మంది లో పాత వాళ్ళు ఎనిమిది మంది కాగా కొత్తవాళ్ళు.. తొమ్మిది మంది. దీంతో కచ్చితంగా షో రసవత్తరంగా ఉంటుందని… 24 గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అనీ అందరూ భావించారు.

Bigg Boss OTT Telugu Contestants Mithra Sharma In Bigg Boss OTT House | Bigg Boss Telugu OTT Participants: పదకొండో కంటెస్టెంట్ గా మిత్ర, ఎవరీ అమ్మాయి?

కానీ అనుకున్నంత ఆదరణ ఓటిటి బిగ్ బాస్ షో ఆకట్టుకోలేక పోయిందని టాక్ నడుస్తోంది. పైగా హౌస్ లో గేమ్ పరంగా మాజీ బిగ్బాస్ కాంటెస్ట్ ల కంటే… హౌస్ లో కొత్తగా ఆడుతున్న సభ్యుల ఆట బాగుందని బయట ప్రజెంట్ టాక్. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం సగం కంటే ఎక్కువ గేమ్ అవ్వడంతో పాటు చివరి దశకు చేరుకోవడంతో… హౌస్ లో వాతావరణం రసవత్తరంగా సాగుతోంది. ఇదిలా ఉంటే మొదటి నుండి హౌస్ లో ఒక కంటెస్టెంట్ ఆడుతున్న ఆట తీరు చూస్తున్న వీక్షకులకు నెగిటివ్ షేడ్స్ కనిపించడం జరిగింది. Bigg Boss Non Stop: మిత్రా శర్మ బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదు.. ఖరీదైన కార్లు, బంగ్లా..వ్వాటే లైఫ్ | Bigg boss non stop contestant Mitraaw Sharma Real life luxury life assets value - Telugu ...

ఇక ఇదే సమయంలో ఆమె ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో వెళ్ళిన క్రమంలో.. ప్రతివారం సేవ్ అవడం ఇప్పుడు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు మిత్రశర్మ. దీంతో ఆమెకు షో నిర్వాహకులు సపోర్టు ఉందని టాక్ ప్రస్తుతం బయట బలంగా వినపడుతోంది. ఆమె చేస్తున్న ఓవరాక్షన్ అతిగా రోజురోజుకి పెరుగుతున్న ఇంకా మిత్రశర్మ షోలో రన్ అవ్వటం పట్ల బయట భారీగా షోపై నెగిటివ్ టాక్ వస్తోంది.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri