NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: దూసుకెళ్లిన బంగారం, వెండి.. తాజా అప్డేట్స్ ఇవే..!!

Gold ornaments: మీకు నగలంటే ఇష్టమా? అయితే మీకు ఆరోగ్యం కూడా!!

Today Gold Rate: పసిడి ప్రియులకు ఝలక్.. వరుసగా రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు కూడా అదే దారిలో పయనించాయి.. ఈరోజు కూడా పసిడి ధర పైపైకి కదిలింది.. దీంతో వరుసగా మూడో రోజు కూడా బంగారం ధరలు పెరుగుదల చోటు చేసుకుంది.. బంగారం ధర భగ్గుమంటోంది.. పసిడి ధర ఆకాశాన్ని చూస్తోంది.. నేడు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

Today Gold Rate: and silver price Increases
Today Gold Rate and silver price Increases

ఆదివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటుతో పోలిస్తే ఏకంగా రూ.300 పెరిగింది. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.44,000 చేరింది. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర తో పోల్చుకుంటే ఏకంగా రూ.380 పెరిగింది. దీంతో ఈరోజు ధర రూ.48,000 కి ఎగసింది.. ఇవే బంగారం ధరలు సికింద్రాబాద్, విజయవాడ, వరంగల్, వైజాగ్, కేరళ, బెంగళూరు, భువనేశ్వర్, మంగళూరు, మైసూర్ లో కూడా ఈ విధంగానే ఉన్నాయి..

 

వరసగా నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తున్న వెండి ధర ఈరోజు పైపైకి కదిలింది.. నేడు వెండి ధర జిగేల్ మంటుంది.. నిన్నటి ధరతో పోలిస్తే ఏకంగా రూ.900 పెరిగింది దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.68,200 కి చేరింది.. ఈరోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్ గా చెప్పవచ్చు.

author avatar
bharani jella

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju