NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

WhatsApp: వాట్సాప్ లో మరో కొత్త లోపాన్ని గుర్తించిన భద్రతా నిపుణులు..!!

WhatsApp: వాట్సప్ యూజర్లకు షాక్.. వాట్సాప్ యూజర్ల ,ఖాతాలను ఫోన్ నెంబర్ సహాయంతో రిమోట్ గా హ్యాకర్లు సస్పెండ్ చేసే అవకాశం ఉందని భద్రతా పరిశోధకులు చెబుతున్నారు.. దీంతో మళ్లీ వాట్సాప్ భద్రత పై ఆందోళన మొదలైంది.. రిమోట్ ఎటాకర్ మీ ఫోన్ లో వాట్సాప్ ను పనిచేయకుండా చేసి.. కొద్ది గంటలపాటు ఆక్టివేట్ కాకుండా ఉంచగలరు.. మీరు వాట్సాప్ భద్రతకోసం టూ- స్టెప్- వెరిఫికేషన్ ఆన్ చేసుకున్నప్పటికీ ప్రమాదంలో ఉన్నట్టే అని భద్రతా నిపుణులు అంటున్నారు. వాట్సాప్ ఖాతాను రిమోట్ గా బ్లాక్ చేసే లోపాన్ని భద్రతా పరిశోధకులు లూయిస్ మార్క్వెజ్ కార్పింటెరో, ఎర్నెస్టో కెనాల్స్ పేరేనా మొదటిసారిగా కనుగొన్నారు..

WhatsApp: security problem identified
WhatsApp security problem identified

వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఫోన్ లలో ఇన్స్టాల్ చేసుకున్న వాట్సాప్ లో మీ ఫోన్ నెంబర్ నమోదు చేయడానికి అనుమతిస్తుంది. హ్యాకర్లకు మీ ఫోన్లో లభించే 6 అంకెల రిజిస్టర్ కోడ్ ను పొందకపోతే వారు మీ ఖాతాలో లాగిన్ అవ్వడానికి అవకాశం ఉండదు. కానీ.. వారికి కూడా కావలసింది అదే.. మీ ఫోన్ నెంబర్ ను ఉపయోగించి సైన్ ఇన్ చేయడానికి ప్రయత్నించి తర్వాత వారి ఫోన్లో 12 గంటల పాటు వాట్సాప్ లోని కోడ్ ఎంట్రీలను కూడా బ్లాక్ చేస్తుంది. దీంతో వెంటనే మీరు మీ ఫోన్ నెంబర్ యాప్ నుంచి బ్లాక్ చేయడానికి ప్రయత్నిస్తారు.. అంతే ఇక హ్యాకర్ రెచ్చిపోతాడు.. ఎందుకంటే మీరు ఎప్పుడైతే వాట్సాప్ నుంచి మీ ఫోన్ నెంబర్ బ్లాక్ చేయడానికి సహాయం అడుగుతారో అప్పుడే వారికి కొత్త ఈమెయిల్ అడ్రస్, ఫోన్ పోయిందని మీరిచ్చిన ఏమి కావాలి అంతే.. ఈ మెయిల్ కు ప్రతిస్పందనగా దాడి చేసేవారు వారి వైపు నుంచి త్వరగా అందిస్తారని ధృవీకరించడానికి వాట్సాప్ అడుగుతుంది. ఇలా మీ వాట్సాప్ బ్లాక్ అవుతుంది..

 

దీంతో మీరు మీ ఫోన్ ఫోన్ నుంచి వాట్సాప్ ను యాక్సెస్ చేయలేరు. హ్యాకర్ పంపిన ఈ మెయిల్ ద్వారా మీ ఖాతా బ్లాక్ చేసి ఉంటుంది. సాధారణంగా మీరు మీ ఫోన్ నెంబర్ ను ధృవీకరించడం ద్వారా మీ వాట్సాప్ ఖాతాను బ్లాక్ చేయవచ్చు. అయితే మీరు మీ వాట్సప్ కు ఖాతా కు ఎన్నో ప్రయత్నాలు చేయడం.. 12 గంటలపాటు హ్యాకర్ మీ మీ ఖాతా లాక్ చేసి ఉంటే ఇది సాధ్యం కాదు.. అంటే మీరు 12 గంటల పాటు కొత్త రిజిస్ట్రేషన్ కోడ్ పొందడానికి అవకాశం లేకుండా పోతుంది. దీనివల్ల హ్యాకర్లకు లాభమేంటి అనుకుంటున్నారా.. మళ్లీ 12 గంటల తర్వాత హ్యాకర్లు ఇలా చేయకుండా ఉండటం కోసం.. మీ నుంచి డబ్బులు అడిగే అవకాశం ఉంటుంది. వాట్సాప్ ఈ లోపంపై స్పందించే వరకు వాట్సాప్ యూజర్లు జాగ్రత్తగా ఉండక తప్పదు.

author avatar
bharani jella

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju