NewsOrbit
న్యూస్

వామ్మో :  జగన్ మీద పవన్ సడన్ పొగడ్తల వెనక ఇంత స్టోరీ ఉందా?

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఒక పార్టీ నాయకుడిగా కొనసాగుతున్నాడు.మిగిలిన వారితో పోల్చుకుంటే పవన్ రాజకీయాలు కొత్తగా ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతుంటారు. తన రాజకీయ ప్రస్థానాన్ని టిడిపితో కలిసి ప్రారంభించిన పవన్ తర్వాత కొద్దికొద్దిగా రాజకీయం ఓనమాలు దిద్దడం నేర్చుకున్నాడు. అది చంద్రబాబు నేర్పించాడా…. లేదా అనుభవం నేర్పిందా అన్న విషయం పక్కన పెడితే అతను మాత్రం క్రమంగా ఒక బలమైన శక్తిగా ఎదిగేందుకు కీలకమైన ముందడుగు వేశాడు అనే చెప్పాలి.

 

Hereafter, Pawan Vs Jagan

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మరియు అతని పార్టీని కరోనా నియంత్రణ చర్యల్లో వారు చూపిస్తున్న పటిమను పవన్ కళ్యాణ్ ప్రశంసించడం విశేషం. ఇక టీడీపి సంగతి సరేసరి. జగన్ ఏం చేసినా వారిని అసలు నచ్చదు. లేనిపోని విమర్శలు చేస్తూ బురద జల్లుడే పనిగా పెట్టుకుంటారు తమ్ముళ్ళు,  ఇంతటి స్థితిలో కూడా జనసేన తరఫున పవన్ కళ్యాణ్ జగన్ని మెచ్చుకుంటూ ప్రశంసల జల్లు కురిపించడం అంటే మాటలు కాదు. 

ఎందుకంటే పవన్ ఎపుడూ జగన్ మంచిని మెచ్చలేదు. తప్పులు జరిగితే మాత్రం గట్టిగానే తగులుకునేవారు. అటువంటి పవన్ ఇన్నాళ్ళకు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి తాను అసలైన ప్రజా నాయకుడిని అనిపించుకున్నారు. ఎప్పుడూ జగన్ చేసే పనులను విమర్శించే పవన్ ఒక్కసారిగా కరోనా నేపథ్యంలో జగన్ కృషిని మరియు 1088 మెడికల్ ఎమర్జెన్సీ వాహనాలను జగన్ ప్రారంభించి ఈ కరోనా కష్టకాలంలో గ్రామాలకు పంపడం, కరోనా టెస్టుల అధికల సంఖ్యలో చేయడం అంటే సామాన్య విషయం కాదని పవన్ అన్నారు.

ఇక దీని వెనుక చాలా పెద్ద స్టోరీ ఉందని టిడిపి వర్గాలతో పాటు వైసిపి వర్గాలు కూడా భావిస్తున్నాయి. పవన్ గురించి బాగా తెలిసిన వారు ఇది ఒక కొత్త స్ట్రాటజీ అని చెబుతున్నారు. జగన్ కు ఉన్న భారీ ఫాలోయింగ్ నడుమ ప్రతిసారి అతని విమర్శించడం సరికాదని పవన్ తెలుసుకున్నాడట. అంతే కాకుండా నిజాయితీగా రాజకీయాలు చేస్తే ఎప్పటికైనా ప్రజలు ఆదరిస్తారు అనే ఉద్దేశంతో మనసులో ఉన్నది ఉన్నట్లు జగన్ గురించి చెప్పేశారు. 

ఇకపోతే కరోనా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ దేశంలో చాలా రాష్ట్రాలు కన్నా ఎంతో ముందు ఉంది అన్నది వాస్తవం. అటువంటి సమయంలో ఊరికే ఉండకుండా జగన్ ను పొగుడుతూ రాష్ట్రంలోని న్యూట్రల్స్ ను తన వైపు తిప్పుకునే పనే ఇది అంటున్నారు. ఇప్పుడు జగన్ ను పొగిడిన పవన్ కి రేపు ఏదో ఒక విషయంలో ప్రభుత్వాన్ని, అధికార పార్తీని విపరీతంగా విమర్శించే అవకాశం పవన్ కు రాకపోదు. అప్పుడు ఎప్పుడూ విమర్శలు చేసే లీడర్ గా కాకుండా నిజాయితీగా రాజకీయాలు చేసే వ్యక్తిగా రాష్ట్ర ప్రజలకు గుర్తుండిపోవాలన్నదే అతని ఆకాంక్ష.

Related posts

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N