ఇలా అయితే మీరు సీఎం అయినట్లే పవన్ సార్..! అసలు ఇవేమి డిమాండ్లు..?
జనసేన పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో వెనుకబడటానికి మరియు రాజకీయంగా ఒక శక్తిగా ఎదగకపోవడానికి పార్టీ స్వయంకృత అపరాధాలు ఎన్నో ఉన్నాయి అన్నది అందరికీ తెలిసిందే. వారి అభిమానులను కొందరిని కంట్రోల్ చేయలేకపోవడం మరియు వారందరినీ...