NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : హత్యా రాజకీయాలను సమర్థిస్తున్న బాబు – మంత్రి అనిల్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై నెల్లూరు సిటీ ఎమ్మెల్యే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా ధ్వజమెత్తారు.

 

Will Chandrababu Shut Down TDP If YSRCP Completes Polavaram | YSR ... మచిలీపట్నంలో ఒక బీసీ నేత హత్యకు గురి అయితే తప్పు చేసినవాడికి శిక్ష పడాలి అని కోరుకోవడం మానేసి హత్యారాజకీయాల సమర్ధిస్తున్నారని ఏపీ మాజీ ముఖ్యమంత్రి పై ఆయన విరుచుకుపడ్డారు.

అనిల్ మాట్లాడుతూ అవతల ఒక వ్యక్తి చనిపోతే కుల రాజకీయాలను ఆపాదిస్తున్నారని మరియు చంద్రబాబు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఇకపోతే  కృష్ణ మరియు గోదావరి జిల్లాలో బీసీ నేతలను వేధిస్తున్నారని చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్న అనిల్ కుమార్ తప్పు చేసిన వారికి శిక్ష విధించడం లో తప్పేమిటని ప్రశ్నించారు.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri