NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు కి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు..!!

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కి షాకుల మీద షాకులు ఇస్తున్నారు వైసీపీ పార్టీ ప్రజా ప్రతినిధులు. ఇష్టానుసారంగా పార్టీకి వ్యతిరేకంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకి ఇంటర్వ్యూ ల మీద ఇంటర్వ్యూలు ఇస్తూ జగన్ ప్రభుత్వంపై బురద జల్లే విధంగా రఘురామకృష్ణంరాజు వ్యవహరించడంతో ఆయన దూకుడుకి షోకాజ్ నోటీసులతో కౌంటర్లు స్టార్ట్ చేసిన వైసీపీ.. వరుసగా ఆయనపై పోలీసు కేసులు నమోదు అవుతున్నాయి. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట ఎమ్మెల్యే మంత్రి రంగనాథ రాజు తన పరువు భంగం కలిగించే విధంగా రఘురామకృష్ణంరాజు కామెంటు చేశారని….పోడూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం అందరికీ తెలిసిందే.

 

Andhra Pradesh CM Jagan To Sack MP Raghurama Krishnam Raju?దీనిపై కంగారు పడిపోయిన రఘురామకృష్ణంరాజు కి ఇప్పుడు తాజాగా అదే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు షాక్ ల మీద షాక్ లు ఇస్తు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఇద్దరూ నర్సాపురం ఎంపీ పై పోలీస్ ఫిర్యాదు చేయడం జరిగింది. తమపై రఘురామకృష్ణంరాజు తప్పుడు ఆరోపణలు చేశారని, తమ పరువుకు భంగం కలిగేలా వ్యవహరించారని ఆరోపిస్తూ ఆయనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కేసు నమోదు చేశారు. మరోపక్క రఘురామకృష్ణంరాజు కూడా వైసీపీ నేతలపై ఫిర్యాదులు చేయడానికి రెడీ అయ్యారు. దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలో రఘురామకృష్ణంరాజు పొలిటికల్ ఎపిసోడ్ పెద్ద హాట్ టాపిక్ అయింది. 

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju