NewsOrbit
దైవం న్యూస్

ధనధ్యానవృద్ధికి ఇలా చేయండి !

ప్రతీ ఒక్కరికి ధనం తప్పనిసరి. ఏ చిన్నపని కావాలన్న ధనం లేకుంటే అది జరుగని కాలం ఇది. అయితే దీన్ని సంపాదించడం, దాచుకోవడం రెండూ కష్టమే.

 

ఎంత సంపాదించినా చేతిలో ధనం ఉండదని కొందరి బాధ. ఇలాంటి అందరికీ ఈ చిన్న తంత్రం పాటిస్తే ధనం, ధాన్యం సమృద్ధిగా ఉంటాయని పెద్దల అనుభవ పాఠం. ఆ విశేషాలు తెలుసుకుందాం..  ఏ మాసంలోనైనా మొదటి గురువారం నాడు- నూలు దారానికి కుంకుమపువ్వు రంగు అంటించి, ఇంటి ముఖద్వారం బయట కట్టాలి.

ధన ధాన్య సమృద్ధి కలుగుతుంది. అదేవిధంగా ఆశ్లేష నక్షత్ర సమయంలో మర్రిచెట్టు ఆకును తెచ్చి ధాన్యాగారంలో ఉంచాలి. దీనివల్ల ధాన్యాగారం నిండుగా ఉంటుంది. భరణి నక్షత్ర సమయంలో రావిచెట్టు రెమ్మను తెచ్చి ధాన్యాగారంలో ఉంచినా సమృద్ధి కలుగుతుంది.  ఇక ఆలస్యమెందుకు మీకు పైన చెప్పిన ఏదైనా ఒక దాన్ని చేసి భక్తితో శ్రద్ధతో ఆచరించి ధనధాన్యాలను పొందండి.

 

Related posts

May 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 9: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌