NewsOrbit
న్యూస్

51మంది కాదు 17మందే

తిరువనంతపురం, జనవరి 25:  శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామిని 50సంవత్సరాలలోపు మహిళలు 17మంది మాత్రమే దర్శించుకున్నారని కేరళ ప్రభుత్వం తాజాగా మరో నివేదికను సుప్రీం కోర్టుకు అందజేసింది.

అన్ని వయస్సుల వారు శబరిమల అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకోవచ్చని సుప్రీం కోర్టు గత ఏడాది తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పును వ్యతిరేకిస్తూ హిందూత్వవాదులు, అయ్యప్ప భక్తులు కేరళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు.

ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నా జనవరి రెండవ తేదీన బిందు, కనకదుర్గ అనే ఇద్దరు 50సంవత్సరాల లోపు మహిళలు ఆలయంలోకి ప్రవేశించి దర్శనం చేసుకున్నారు.

ఆ ఇద్దరే కాకుండా మరో 51మంది 50సంవత్సరాల లోపు మహిళలు శబరిమల ఆలయాన్ని దర్శించుకున్నారని కేరళ ప్రభుత్వం ఇటీవల సుప్రీం కోర్టుకు నివేదించింది. ఆ జాబితాలో పురుషుల పేర్లు, ఎక్కువ వయస్సు ఉన్న వారి పేర్లు ఉండటాన్ని ఒక ప్రముఖ మీడియా సంస్థ వెలుగులోకి తీసుకువచ్చింది.

ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కొత్త నివేదికను సుప్రీం కోర్టుకు అందజేసింది. 50ఏళ్ల లోపు మహిళలు 17మంది మాత్రమే శబరిమల దేవుడిని దర్శించుకున్నారని ఈ నివేదికలో పేర్కొంది.

 

 

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Leave a Comment