NewsOrbit
న్యూస్

రియ‌ల్‌మి సి11 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌.. ధ‌ర చాలా త‌క్కువ‌..!

రియ‌ల్‌మి సి11 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో మంగ‌ళ‌వారం విడుద‌లైంది. ఇందులో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ధ‌ర కూడా చాలా త‌క్కువే. ఈ ఫోన్‌లో హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ ఉన్న 6.52 ఇంచుల డిస్‌ప్లేను ఇచ్చారు. 2.3 గిగాహెడ్జ్‌ మీడియాటెక్ హీలియో జి35 ప్రాసెస‌ర్ ఉంది. ఆండ్రాయిడ్ 10 ఇందులో ఉంది. వెనుక వైపు 13 మెగాపిక్స‌ల్ ప్ర‌ధాన కెమెరా, 2 మెగాపిక్స‌ల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందు వైపు 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా ఉంది. దీనికి నైట్ స్కేప్ మోడ్‌ను ఇచ్చారు. అందువ‌ల్ల చీక‌ట్లోనూ ఫొటోలు నాణ్యంగా వ‌స్తాయి.

realme C11 smart phone launched

ఈ ఫోన్‌లో ఉన్న డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్ కూడా ఉంది. 2జీబీ ర్యామ్‌ను ఇచ్చారు. 32జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఉంది. మెమొరీని మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 256 జీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. డ్యుయ‌ల్ సిమ్‌ల‌తోపాటు మైక్రోఎస్‌డీ కార్డును కూడా ఈ ఫోన్‌లో వేసుకోవ‌చ్చు. డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ ఫీచ‌ర్ ఉన్నందున రెండు 4జి సిమ్‌ల‌ను ఏక‌కాలంలో వాడుకోవ‌చ్చు. బ్లూటూత్ 5.0 ఇచ్చారు.

ఈ ఫోన్‌లో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ లేదు. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీ ఉంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్ ఇచ్చారు. రియ‌ల్‌మి సి11 ఫోన్‌ను జూలై 22వ తేదీ నుంచి విక్ర‌యిస్తారు. ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు. రూ.7,499 ధ‌ర‌కు ఈ ఫోన్ ల‌భిస్తుంది.

Related posts

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella