NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

మెట్రో నగరాలను హడలెత్తిస్తున్న మహమ్మారి..!!

కరోనా వైరస్ ప్రభావం దేశంలో ఉన్న కొద్ది పెరుగుతూనే ఉంది. దేశంలో వర్షాలు పెరుగుతున్న కొలది కరోనా పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్న తరుణంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రజలకు వైద్యం కల్పించే విషయాల్లో అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా దేశంలో మెట్రో నగరాలలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. బెంగళూర్, హైదరాబాద్, పూణే వంటి నగరాలలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉంది. దేశం మొత్తంగా నమోదవుతున్న కొత్త కేసుల్లో ఈ మూడు నగరాల నుంచి ఎక్కువగా పాజిటివ్ కేసులు బయట పడుతున్నాయి.

 

Coronavirus in India: How the Covid-19 pandemic affects Indiaగతంలో కరోనా విషయంలో డేంజరస్ సెంటర్స్ గా ఉన్నా ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్ ల కంటే బెంగళూరు, హైదరాబాద్, పూణే నగరాలలో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. 50 లక్షలు కలిగిన అర్బన్ ఏరియా లో నమోదవుతున్న కేసులు పరిశీలిస్తే బెంగళూరులో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. గడిచిన నాలుగు వారాలుగా బెంగుళూరులో కరోనా పెరుగుదల 12.9 శాతంగా ఉంది. బెంగళూరులో మరణాల రేటు కూడా ఆందోళనకరంగా ఉంది. ఇదే పరిస్థితి హైదరాబాద్ మరియు పూణే రాష్ట్రాలలో కూడా నెలకొని ఉంది. మెట్రో నగరాలు కాబట్టి సాధారణంగా రాకపోకలు ఎక్కువ ఉండటంతో వైరస్ ప్రభావం ఈ స్థాయిలో ఉందని అధికారులు చెప్పుకొస్తున్నారు. 

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?