NewsOrbit
న్యూస్

జీలకర్ర – వాము తో పొట్ట తగ్గడం ఇంత సులభామా ?

జీలకర్ర - వాము తో పొట్ట తగ్గడం ఇంత సులభామా ?

బరువు తగ్గడం అనేది ఎంతో కష్టమైన విషయమని చాలా మంది ఒప్పుకుంటారు. అందులోనూ బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడం మరింత కష్టమైన పని. అనేక కారణాల వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేర్కొనే సమస్య వస్తుంది. ఎదో ఒక పద్దతిఅనుసరించడం వలన అంటే కేవలం ఆహార నియమాలు లేదా వ్యాయామం ఏదైనా ఒక్క పద్దతి వలన మాత్రం బరువు తగ్గము.ఆరెండిటితో పాటు ఎక్కువ నీరు తీసుకోవడం, సమయానికి తినడం, నిద్ర పోవడం లో కూడా నియమాలు పాటించాలి.

జీలకర్ర - వాము తో పొట్ట తగ్గడం ఇంత సులభామా ?

బరువు తగ్గడానికి వాము జీలకర్ర గురించి కూడా తెలుసుకుందాం. డైజెషన్ సరిగ్గా లేకపోవడం, హార్మోన్ల సమస్యలు, శారీరక శ్రమపెద్దగా లేకపోవడం, వృత్తిరీత్యా ఎక్కువ సేపు కూర్చుని ఉండటం, శరీరంలో తగినంత కదలిక లేకపోవడం వంటివన్నీ పొట్ట చుట్టూ కొవ్వు సమస్యను తెచ్చిపెడతాయి. బ్లోటింగ్ తో పాటు ,క్రానిక్ కాన్స్టిపేషన్ వంటి ప్రాబ్లెమ్స్ అజీర్ణం వలన వస్తాయి. ఆ సమస్య నుండి బయట పడాలంటే ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తినాలి. ఎక్కువగా మంచినీళ్లు తాగడం కూడా చాల అవసరం. మన వంటింట్లో వాముకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీనికి ఘాటైన రుచి, వాసన ఉంటుంది. పలు జీర్ణ, శ్వాస సమస్యలకు, నొప్పులకు వాము ఒక చక్కని ఔషధం. వాము ఎక్కువగా వాడేవారిలో రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగవడం తో పాటు శరీరంలోనిల్వ ఉన్న  కొవ్వు తగ్గి బరువు అదుపులోకి వస్తుంది.

అలాగే విట‌మిన్ ఎ, సి, ఇ, కెల‌తోపాటు కాల్షియం, పొటాషియం, ఐర‌న్‌, పాస్ఫ‌ర‌స్ త‌దిత‌ర పోష‌కాలు కూడా వాములో ఉంటాయి. అందువ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి వాము ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తుంది.ఒక గ్లాస్ మంచి నీటిలో టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి రాత్రి అంతా ఉంచి ఆ నీటిని పొద్దున్నే తాగడం వల్ల బరువు తగ్గడం తో పాటు పొట్టచుట్టూ పేర్కొన్న కొవ్వు కూడా కరిగిపోతుంది.జీరా అలాగే వామునీరు కూడా కొవ్వు తగ్గడానికి  మంచి ఔషధంగా పనిచేస్తాయి.జీలకర్ర ఒక స్పూన్, వాము ఒక స్పూన్ తీసుకుని రాత్రి పూట వీటిని నానబెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే తాగితే  అద్భుత ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Related posts

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju