NewsOrbit
న్యూస్

మౌనంగా ఉంటున్న ఆ బ్రదర్స్ ఎవరు ? ఎందుకు?

వైఎస్ జగన్ ప్రతీకార జ్వాలల్లో ఇప్పుడు జేసీ ఫ్యామిలీ తగలబడుతోందేనే గుసగుసలు జిల్లాలో వినిపిస్తున్నాయి.. అందుకే జేసీబ్రదర్స్ మౌనం దాలుస్తున్నారన్న ప్రచారం అనంతపురం జిల్లాలో ఉధృతంగా సాగుతోంది.

 

వైఎస్ జగన్ ప్రభుత్వం వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ మాజీ ఎంపీ టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి నోరు మెదపక పోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరతీసింది.

జేసీ దివాకర్ రెడ్డి.. ఏ పార్టీలో ఉన్నా.. సొంత పార్టీ నేతలపై.. ప్రత్యర్థులపై కుండబద్దలు కొట్టినట్టు వాస్తవాలను మాట్లాడే వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. ఇన్నాళ్లు జేసీ నోటి నుంచి ఎన్నో ఆణిముత్యాలు జాలువారాయి.. మీడియాలో హైలెట్ అయ్యాయి. అన్ని రోజులు అలానే సాగాయి. పార్టీలను వారి అవసరాలకు అనుగుణంగా జేసీ మాటలు మార్చేస్తుంటారు. కాని  ఈ ఎన్నికల ఫలితాలు జేసీ పూర్తి దృష్టాంతాన్ని మార్చేశాయి.

అనంతపురం లోక్సభ తాడిపత్రి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు జెసి కుటుంబం ఇమేజ్కి పెద్ద దెబ్బ తగిలింది. వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై అర్థరహితంగా.. పగతో బండ బూతులు మాట్లాడిన జేసీ సోదరులు ఇద్దరూ ఇప్పుడు ఆ జిల్లాలో బలహీనపడ్డారు. అయితే.. జెసి దివాకర్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మొదట్లో ఎటువంటి మార్పు లేదని చెప్పాలి. సంవత్సరం వరకూ కూడా ఆయన అదే ధీమాగా ఉన్నారు.  తన  స్టైల్ తనదేనని తొడగొడుతూ అదే ధైర్యంతో ప్రవర్తించాడు. తన పద్ధతిలో మాట్లాడాడు.జగను రెడ్డిపై అవాంఛిత వ్యంగ్య మాటలు మాట్లాడుతూనే ఉన్నాడు.జేసీ ట్రావెల్స్ బస్సుల అక్రమాల్లో తన కుమారుడు అస్మిత్ అరెస్ట్ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి కాస్త మారిపోయారు. లోకేశ్ కూడా అతనిని ఓదార్చడానికి వెళ్ళాడు. ఈ సీమ పౌరుష బిడ్డలకు ఇంతవరకు ఓదార్పు అంటే ఏమిటో వారికి తెలియదు.. ఈ సానుభూతి పిక్స్ వైరల్ కూడా అయ్యాయి.

జెసి దివాకర్ రెడ్డి కూడా ఆ సమయంలో దూకుడుగా మాట్లాడలేదు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో ఆయన మౌనం దాల్చారు. ఇదివరకే తన తమ్ముడు మాట్లాడిన మాటలకు జగన్ హర్ట్ అవడంతో పరిస్థితులు ఎంతవరకు వచ్చాయని జేసీకి అర్థం అయిందంటున్నారు.అందుకే అన్నదమ్ములిద్దరూ సైలెంట్ అయి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కాలం కలిసి రాకపోతే ఇలాగే ఉంటుంది మరి!

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri