NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జయహో బిసికి ‘కౌంటర్‌’గా వైసిపి బిసి గర్జన

హైదరాబాద్, జనవరి 28: తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ‘జయహో బిసి’ సభకు  పోటీగా  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  త్వరలో ‘బిసి గర్జన ’ సభ నిర్వహించాలని నిర్ణయించింది. సోమవారం హైదరాబాద్‌లో వైసిపి అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ బిసి అధ్యయన కమిటి,  బిసి నేతలు సమావేశమై ‘జయహో బిసి’ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీల గురించి చర్చించారు.

వైసిపి అధికారంలో వస్తే బిసిల కోసం ఏం చేస్తుందో ప్రజలకు తెలియజేయాలని ఆయన నేతలకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగున్నర ఏళ్ల కాలంలో బిసిలను ఏ విధంగా మోసం చేసిందో వివరించాలని ఆయన చెప్పారు. అందుకోసం  టిడిపి సభకు దీటుగా రాష్ట్రంలో భారీ బిసి సభను పార్టీ పరంగా నిర్వహించాలని నేతలకు ఆయన సూచించారు.

బిసిల సమస్యల పరిష్కారం  కోసం పార్టీ బిసి అధ్యయన కమిటీ సూచన మేరకు అధికారంలోకి రాగానే ప్రతి కులానికి  ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్ధికంగా చేయూతనివ్వడానికి గతంలోనే నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. వైసిపి నేతతో పార్టీనేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, జంగా కృష్ణమూర్తి, పార్ధసారధి, జోగి రమేష్, పిల్లి సుభాష్ చంద్రబోస్ సమావేశమైనవారిలో ఉన్నారు.

Related posts

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Leave a Comment