NewsOrbit
Featured న్యూస్

ఎర.. ‘నిమ్మగడ్డ’ చేప.. ‘రాజధాని’..! ప్రభుత్వం ప్లాన్ అదిరింది

ap government shock to chanrababu naidu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచీ తనదైన మార్క్ పరిపాలన చేస్తున్నారు. అయితే.. జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని టీడీపీ ప్రయత్నిస్తూనే ఉంది. ముఖ్యంగా మూడు రాజధానుల నిర్ణయంపై మండలిలో బ్రేక్ పడటానికి పరోక్షంగా చంద్రబాబు కారణమని అనేక వార్తలు వచ్చాయి. పైగా.. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారం కూడా ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఇలా పదే పదే అడ్డంకులు ఎదుర్కొంటున్న జగన్ ప్రభుత్వం ఎస్ఈసీగా నిమ్మగడ్డను నియమించడం తప్పలేదు. ఈరకంగా ప్రతిపక్షం సంబరపడిపోయింది. అయితే.. వారి ఆనందం గంటల్లోనే ఆవిరైపోయింది.

ap government shock to chanrababu naidu
ap government shock to chanrababu naidu

నిన్న మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ మూడు రాజధానుల అంశంపై సంతకం పెట్టడం టీడీపీకి భారీ షాక్ ఇచ్చింది. దీంతో ఒక అంశంలో వైసీపీ ఓడినా.. మరో అంశంలో పైచేయి సాధించింది. కేవలం గంటల్లోనే వైసీపీ – టీడీపీకి ఒక పాజిటివ్, ఒక నెగటివ్ నిర్ణయాలు వచ్చాయి. అయితే.. ఈ రెండు పార్టీల్లో ఇప్పుడు వైసీపీదే పైచేయిగా నిలిచిందని చెప్పాలి. నిమ్మగడ్డ వ్యవహారం కేవలం గంటలోనే మరుగున పడిపోయింది. టీడీపీ ఆనందించినంత సేపు లేదు.. వైసీపీ గర్వంగా తలెత్తుకోవటానికి. ఇప్పుడిదే ఆసక్తికరంగా మారింది. ఏ మీడియాలో చూసినా రాజధానుల అంశమే. ఇది వైసీపీ ప్లానా.. జగన్ వ్యూహమా.. ప్రభుత్వ విజయం అనుకోవాలో అర్ధం కాని పరిస్థితుల్లో రాజకీయ వర్గాలు తల పట్టుకున్నాయి.

దీంతో ప్రతిపక్షానికి నిమ్మగడ్డను ఎరగా వేసి రాజధాని వంటి చేపను మాత్రం ప్రభుత్వం పట్టేసింది. ఇది వైసీపీ, జగన్, ప్రభుత్వానికి భారీ విజయం. గంటల వ్యవధిలో రాజధాని అంశం తెరపైకి రావడంతో నిమ్మగడ్డ విషయం పూర్తిగా మరుగున పడిపోయింది. లేదంటే.. ఈ రోజుకి కూడా టీడీపీ అనుకూల మీడియాలో ప్రభుత్వంపై విమర్శలు, టీడీపీ నాయకుల హడావిడి భారీగా జరిగేది. కానీ.. జగన్ వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. వారికి విజయం రుచి చూపించినట్టే చేసి.. భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని టీడీపీకి కునుకులేకుండా చేశారు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju