NewsOrbit
న్యూస్

అదృష్టమంటే ఇదేరా… ?

విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు పెన్మత్స సాంబశివరాజు ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది. పార్టీకి ఎప్పటినుండో అనేక సేవలు అందిస్తూ వచ్చిన పెన్మత్స సాంబశివరాజు కుటుంబానికి ఎలాగైనా న్యాయం చేయాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పెన్మత్స సాంబశివరాజు తనయుడు డాక్టర్ పెనుమత్స సూర్యనారాయణరాజు (సురేష్ బాబు) ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దింపాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం.

Vizianagaram: P Suryanarayana Raju likely to get MLC postఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మంత్రి మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటుకు త్వరలో ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఈ సీటు విషయంలో మొదటి నుండి మర్రి రాజశేఖర్ అదేరీతిలో ఆకేపాటి అమర్నాథరెడ్డి, త్రిమూర్తులు ఆశిస్తున్న తరుణంలో….వారందరినీ పక్కనపెట్టి జగన్ సురేష్ బాబు పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

 

పరిస్థితి ఇలా ఉండగా గతంలో పెన్మత్స సాంబశివరాజు బతికి ఉన్న టైంలో ఎమ్మెల్సీ పదవి కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే ఆయన మరణం వెంటనే తనయుడికి ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా జగన్ ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నట్లు వార్తలు రావడంతో అదృష్టం అంటే ఇదేరా అని పార్టీ నేతలు లోలోపల చర్చించుకుంటున్నారట.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju