NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అచ్చెన్నాయుడు కేసు ‘ అటు ‘ తిరుగుతుంది అనుకున్నాడు జగన్ .. కానీ అది ‘ ఇటు ‘ తిరిగింది .. !

ESI స్కామ్ లో అరెస్టు అయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కేసులో రెండు నెలలు కావస్తున్నా ఏసీబీ అధికారులు ఇప్పటి వరకు ఏదీ రుజువు చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. 2 నెలల క్రితం అచ్చెన్నాయుడు ఆరోగ్యం బాగో పోయినా గాని హుటాహుటిన అరెస్టు చేసి పోలీసులు నానా హడావిడి చేశారు. అయితే అవినీతి జరిగింది అంటున్న ఏసీబీ ఇప్పటి వరకు అచ్చెన్నాయుడు పై ఎటువంటి చార్జిషీట్ వెయ్యలేదు అని కొన్ని మీడియా చానల్స్ కథనాలు ప్రసారం చేస్తున్నాయి. స్కామ్ జరిగి ఉంటే కచ్చితంగా అవినీతి ఉంటది, తవ్వేకొద్ది బయటపడుతుంది.

Atchannaidu Arrest: వందలమంది ఇంట్లో ...అచ్చెన్నాయుడు ని ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టు చేసి రెండు నెలలు అయినా అతనితో పాటు 12 మందిని విచారించిన ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఏసీబీ అధికారులు అవినీతి జరిగినట్లు నిరూపించలేదు. దీంతో ఈ కేసులో అసలు ఉద్దేశం పోలీసుల అది వేరే అనే భావన ప్రస్తుతం ప్రజలలో కలుగుతుంది అన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇస్కాన్ గురించి మొదటి నుండి వార్తలు వస్తున్న తరుణంలో అచ్చెన్నాయుడు అన్ని ప్రభుత్వ నిబంధనలకు మేరకు మాత్రమే వివరించినట్లు ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని గతంలోనే చెప్పుకొచ్చారు.

 

ఇదే విషయాన్ని ఏసీబీ అధికారులు కూడా తెలిపారు. మరి అలాంటప్పుడు అవినీతి చేసాడని అచ్చెన్నాయుడు జైల్లో ఉండటం బయట బెయిలు రాకపోవడం దేనికి సంకేతం అని ప్రజలు చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా అచ్చెన్నాయుడు స్వతహాగా ఎవరిపైనా తాను ఒత్తిడి చేసిన సందర్భాలు కూడా లేవని అంత ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే వ్యవహరించినట్లు తెలిపారు. దీంతో ప్రస్తుతం వైసిపి సోషల్ మీడియా అయితే ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు A1 అని విమర్శలు స్టార్ట్ చేశారు.

 

దీంతో మరి ఒక్క రూపాయి కూడా అవినీతి చేయకుండా అచ్చెన్నాయుడు జైల్లో పెట్టడం ఏంటి అనేది ప్రజలలో నెలకొన్న ప్రశ్న. ప్రభుత్వం ఒత్తిడి మేరకే ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడు ని ఒక ఉద్దేశపూర్వకంగా అరెస్టు చేసినట్లు ప్రజలు భావిస్తున్నట్లు సమాచారం. మొత్తంమీద చూసుకుంటే అచ్చెన్నాయుడు కేసు అటు తిరిగి ఇటు తిరిగి జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju