NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కరోనా విషయంలో భారీ హెల్ప్ చేసిన బాలయ్య..!!

సినిమా రంగంలో రాజకీయరంగంలో విజయవంతం గా రాణిస్తున్న నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య బాబు ఇటీవల 60వ జన్మదిన వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. కరోనా లాక్డౌన్ సమయంలో బాలయ్య జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యుల మధ్య అట్టహాసంగా జరిగాయి. ఈ తరుణంలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో చాలా మంది రోగులకు సాయం చేయడం జరిగింది. 

Railways readies 1.91 PPE kits for Covid-19 warriors - DTNext.inఇదిలా ఉండగా తనని ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిపించిన హిందూపురం నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం కోసం బాలయ్య బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా కరోనా విషయంలో భారీ హెల్ప్ చేయడానికి బాలయ్య బాబు ముందుకు వచ్చారు. వైరస్ విషయంలో తాజాగా తన పెద్ద మనసు చాటుకున్నారు. తన నియోజకవర్గంలోని కరోనా వైరస్ హాస్పిటల్ కి 55 లక్షల విలువైన మెడిసిన్, పిపియి కిట్లు, మాస్కులు ఇతర సామాగ్రిని విరాళంగా అందించడం జరిగింది.

 

ఇప్పటికే బాలయ్య బాబు కరోనా విషయంలో సినిమా ఇండస్ట్రీకి అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు భారీ స్థాయిలో వివరాలతో పాటు అనేక రకాలుగా సహాయాలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన కార్మికులకు సామాన్యులకు తన బసవతారకం హాస్పిటల్ తరుపున రకరకాల మెడిసిన్ లు అందివటం జరిగింది. ఈ రీతిగా బాలయ్యబాబు కరోనా విషయంలో తన వంతుగా ఎప్పటికప్పుడు సమాజానికి ఏదో రీతిలో మేలు చేస్తూనే తన మంచి మనసును చాటుకుంటున్నారు.

Related posts

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?