NewsOrbit
న్యూస్

బ్రేకింగ్: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఖాతాలను నిలిపివేసిన ఫేస్ బుక్

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు చెందిన ఫేస్ బుక్ ఖాతాలను నిలిపివేశారు. తన ఫేస్ బుక్ పోస్ట్ ల ద్వారా విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, సమాజంలో అనిశ్చితికి కారణమవుతున్నారన్న కారణంగా ఆయన ఖాతాలను బ్యాన్ చేసింది. ఇటీవలే సింగ్ ముస్లింలను దేశద్రోహులుగా ముద్ర వేశారు. అలాగే రోహింగ్యా శరణార్థులను కాల్చిపారేయాలని ఒక పోస్ట్ లో రాసారు.

 

telangana bjp mla raja singh facebook accounts banned after hate speech
telangana bjp mla raja singh facebook accounts banned after hate speech

 

వీటితో పాటు ఎప్పటినుండో వివాదాలకు కేంద్రబిందువవుతోన్న కారణంతో రాజా సింగ్ కు చెందిన ఐదు ఖాతాలను ఫేస్ బుక్ బ్యాన్ చేసింది. వీటిలో కొన్ని పేజీలకు ఐదు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఈ విషయంపై రాజా సింగ్ స్పందిస్తూ ఫేస్ బుక్ తన ఖాతాలను 2018లోనే బ్యాన్ చేసిందని, తనకు కేవలం యూట్యూబ్, ట్విట్టర్ ఖాతాలు మాత్రమే ఉన్నాయని, ఆ వ్యాఖ్యలు తాను చేయలేదని తెలిపారు. 

 

Related posts

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju