NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

సుజనా చౌదరి రామబాణం : వైసీపీ లో కీలక లీడర్ అండర్ గ్రౌండ్ కి ?? 

బిజెపి పార్టీ నాయకుడు సుజనా చౌదరి ఏపీలో బీజేపీ పార్టీ అడగటానికి అనేక పావులు కదుపుతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. చాలా వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర టీడీపీకి బదులు బిజెపి పోషించే రీతిలో రాజకీయం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ ని ఇరుకున పెట్టడానికి సుజనా చౌదరి వైసీపీలో కీలక లీడర్ ని టార్గెట్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయనని బిజెపి దారిలో తెచ్చుకుని వైసిపి పార్టీ కి వ్యతిరేకంగా అతని చేత రాజకీయం చేయించేలా స్కెచ్ వేస్తున్నట్లు టాక్. అంతే కాకుండా సదరు కీలక లీడర్… పార్టీ తీసుకున్న నిర్ణయాలకు, జగన్ వ్యవహరిస్తున్న తీరుకు, చాలా నొచ్చుకునట్లు… అండర్ గ్రౌండ్ లో సుజనా తో ఈ నేత ఆల్రెడీ టచ్లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అవుతున్నాయి.

ED attaches Rs 315 crore assets of firm linked to TDP MP YS Chowdary -  India Newsపరిస్థితి ఇలా ఉండగా వైసీపీ లో ఉండే ఇంకా అసమ్మతి నేతలను ఎలాగైనా బిజెపి దారిలోకి తెచ్చుకునే రీతిలో సుజనాచౌదరి రామబాణం ప్రయోగం చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా వై.ఎస్.జగన్ చాలా దృఢంగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకునే రీతిలో పరిపాలన చేస్తున్నారు. అయితే ఈ తరుణంలో నేరుగా పాలన పరంగా కాకుండా అసమ్మతి తరహాలో రాజకీయం చేసి జగన్ ని ఇబ్బందులపాలు చేయాలని సుజనా చౌదరి ప్లాన్ గట్టిగా చేసినట్లు టాక్.

మరోపక్క జమిలి ఎన్నికలు 2022లో దేశ వ్యాప్తంగా జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో బిజెపి హైకమాండ్ కూడా సుజనాకి ఫుల్ పవర్స్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ప్రతీ రాష్ట్రంలో బీజేపీకి అనుకూలంగా ఉండే వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్. ఈ నేపథ్యంలో సుజనా చౌదరి ని పావుగా ఏపీ రాజకీయాల్లో వాడాలని డిసైడ్ అయిందట. దాదాపు టిడిపి పార్టీకి సంబంధించి క్యాడర్ సుజనా చౌదరికి బాగా టచ్ కావటంతో… అవసరమైతే టీడీపీలో బలమైన నాయకులను కూడా బిజెపిలోకి తెచ్చే రీతిలో ఏపీలో బీజేపీ చక్రం తిప్పనుంది అని సమాచారం. 

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju