NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అదీ నందమూరి ఫ్యామిలీ గొప్పదనం అంటే..!!

ఇటీవల కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ పాఠ్యాంశ పుస్తకాలలో స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర నీ పాఠ్యాంశంగా చేర్చడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి నందమూరి కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా తెలుసుకోవలసిన విషయాన్ని చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడం పట్ల నందమూరి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నందమూరి రామకృష్ణ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దానిలో కుటుంబ సభ్యులందరి తరపున కేసిఆర్ కి కృతజ్ఞతలు అని అన్నారు.

ఎన్టీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకించా, కానీ: కేసీఆర్, నయీం పైనా స్పందన | KCR  meets party leaders on new districts, Mentioned Sr NTR name - Telugu  Oneindiaమా తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్ర గురించి రాబోయే తరాల వారికి తెలియజేసే ఉద్దేశంతో పాఠ్యాంశాంగా చేర్చడం గొప్ప విషయమని అందుకు సహకరించిన ప్రతి ఒక్కరి కి మా కుటుంబం తరఫున శుభాకాంక్షలు కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలుసుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులు మరియు తెలుగువారు కూడా గర్వపడుతున్నారు. ఇదే రీతిలో ప్రెస్ నోట్ లో ఎన్టీఆర్ గారి లో ఉన్న నీతి, నిజాయితీ, పట్టుదల, నిబద్ధత ఇవన్నీ రాబోయే తరాలకు తెలియాల్సిన అవసరం ఉంది.

 

కచ్చితంగా ఈ పాఠ్యాంశం వల్ల రాబోయే తరం వాళ్ళు ఎన్టీఆర్ ని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తారు అంటూ నందమూరి రామకృష్ణ పేర్కొన్నారు. అయితే ఈ ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో కూడా రిలీజ్ కావడంతో…. కేసిఆర్ ప్రత్యర్థి అయిన గాని ఆయన్ని పొగడ్తలతో నందమూరి కుటుంబ సభ్యులు పొగడటం అది నందమూరి ఫ్యామిలీ గొప్పదనం అని కామెంట్లు పెడుతున్నారు. రాజకీయంగా భావజాలాలు వేరైన నందమూరి కుటుంబానికి మూలస్తంభం దివంగత ఎన్టీఆర్ కి కేసిఆర్ కూడా మంచి ప్రముఖ స్థానం ఇవ్వటం నిజంగా అభినందించాల్సిన విషయమే అని నెటిజన్లు అంటున్నారు.

Related posts

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N