NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

లక్ష కోట్లు అంటున్నారు… ఏమైనా ఉపయోగం ఉందా కేటీఆర్ గారు..??

ఇటీవల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై టిఆర్ఎస్ పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తూ వస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ నేతల తీరు చూస్తుంటే కేసీఆర్ జాతీయ స్థాయిలో మోడీకి వ్యతిరేకంగా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. పరిస్థితి ఇలా ఉండగా 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఫెడరల్ ఫ్రంట్ అంటూ కెసిఆర్ హడావిడి చేస్తూ దేశం బాగుపడాలంటే ఎన్డిఎ, యూపీఏ కూటమి నుండి దేశాన్ని రక్షించాలని ప్రత్యామ్నాయం ఉండాలని కామెంట్లు చేశారు. జాతీయస్థాయి పార్టీల వల్ల దేశం బాగుపడదని భారీ డైలాగులు వేశారు. కానీ తరువాత సైలెంట్ అయిపోయారు.

Telangana govt to take decision on NRC, NPR soon, says KTR | The News Minuteకానీ ఇటీవల కేసీఆర్ జాతీయ స్థాయిలో రాణించడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు అటు జాతీయ మీడియాలో కూడా వైరల్ అవుతున్న తరుణంలో రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ నేతలు జాతీయ స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగా మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పూర్తి విషయంలోకి వెళ్తే రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విషయంలో చాలా ఆలస్యం అవుతుందని ఆరోపించారు. కావాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బందులపాలు చేస్తున్నట్లు విమర్శలు చేశారు.

 

ఇదిలా ఉండగా కేంద్రం నుంచి బకాయి నిధులు రాకపోయినా గాని జీహెచ్ఎంసీకి నిధుల కొరత ఉన్నాగాని….హైదరాబాద్ నగరంలో ఆస్తిపన్ను, నీటి పనులను పెంచడం లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో హైదరాబాద్ పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, రెవిన్యూ ఖర్చు అంతా కలిపితే హైదరాబాద్ అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు దాటుతుందని కేటీఆర్ వివరించారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు హైదరాబాద్ నగరంలో చేపట్టినట్లు స్పష్టం చేశారు.

 

దీంతో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఖర్చు పెట్టిన లక్ష కోట్లు వల్ల అసలు ఏమైనా ఉపయోగం ఉందా కేటీఆర్ గారు అని ప్రశ్నిస్తున్నారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టినా…గట్టిగా ఒక వర్షం పడితే రోడ్లన్నీ గుంతలు పడిపోతున్నాయి. సరిగ్గా రోడ్డు మీద బండి డ్రైవ్ చేయడానికి కూడా పరిస్థితులు బాగోలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. వర్షం వల్ల రోడ్డు పై వచ్చే నీళ్లను అరికట్టాలని ఈ సందర్భంగా చాలామంది కేటీఆర్ ని సోషల్ మీడియాలో నెటిజన్లు కోరుతున్నారు.

Related posts

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?