కూరల్నే కాదు మీ సెక్స్ జీవితాన్ని కూడా స్పైసీగా మార్చే కొత్తిమీర…కొత్తిమీర లో అనేక పోషకాలు ఉన్నాయి.దీని కాడల్లో,ఆకుల్లో, పీచు పదార్ధాలు, విటమిన్లు, అధికం గా వుండి ,క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కొత్తిమీరలో యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువ గా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడం లో బాగా ఉపయోగ పడుతుంది.. కొత్తిమీర కేవలం రుచి కోసమే కాకుండా ఎన్నో రకాల వ్యాదులకు చికిత్స గా కూడా ఉపయోగపడుతుంది.
కొత్తిమీర ఆకులు రసం తీసి అంతే పరిమాణంతో తేనె కలిపి రోజు పడుకునే ముందు తాగితే విటమిన్స్ ఎ, బి 1, బి 2, సి , ఐరన్ లోపాలతో వచ్చే వ్యాదులు తగ్గుతాయి. కొత్తిమీర కేవలం కూరలనే కాదు… మీ శృంగార జీవితాన్ని కూడా ఘాటుగా మార్చగలదు. శృంగార పటుత్వాన్ని పెంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది . కొత్తిమీర అందుబాటులో లేకపోతే ధనియాలయినా వాడుకోవచ్చు. మగవారు తమ సెక్స్ పటుత్వాన్ని అలాగే నిలుపుకోవాలన్నా, శృంగారంలో మన్మధ సామ్రాజ్యంలో విహరించాలన్న వారికి కొత్తిమీర అత్యంత కీలకమైనది. కొత్తిమీర లో జింక్ బాగా దొరుకుతుంది.
జీవనవిధానం లో వచ్చిన మార్పుల కారణంగా మగవారు బీపీ, షుగర్ లాంటి రోగాల బారిన పడడం ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా షుగర్ వల్ల సెక్స్ కోరికలు తగ్గాయనికొందరు భావిస్తున్నారు. కొత్తిమీర క్రమం తప్పకుండా తీసుకుంటే…శరీరంలోని షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఏ అనారోగ్యం లేని వారు, ఉన్న వాటిని కంట్రోల్ లో ఉంచుకోగలిగినవారు రతిక్రీడలో తమ భాగస్వామితో సహా మధురానుభూతులను పొందుతారు. అయితే కొత్తిమీరను కూరలుచేసేటప్పుడు ముందుగానే విసేయడం వలన మనకి ఎలాంటి పోషకాలు అందవు అని గుర్తుపెట్టుకోండి..కూరలుఅయినా వేపుళ్ళు అయినా కొత్తిమీర ఆఖరులో వేయాలి అప్పుడే సరైన ప్రయోజనం పొందవచ్చు.