NewsOrbit
Featured న్యూస్

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్… టిటిడిలో ఉద్యోగ అవకాశాలు

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలకు ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఆభరణాల లెక్కింపు కోసం కొత్త పోస్టులను ఏర్పాటు చేస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆభరణాల లెక్కింపు మరియు తనిఖీల కోసం ఎనిమిది కొత్త పోస్టులకు ఆమోదం తెలుపుతూ ఆదేశాలు జారీ చేసారు.

 

new job offers in tirumala tirupati devasthanam
new job offers in tirumala tirupati devasthanam

 

ముఖ్య ఆభరణాల అధికారితో పాటు విడుదల చేసిన పోస్టులలో సహాయ ఆభరణాల అధికారులు ఏఈఓలతో పాటు నాలుగు జ్యువెలరీ అప్రైజర్ పోస్టులు ఉన్నాయి. వీటికి ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమలతో సహా అనుబంధ ఆలయాల్లో ఆభరణాలు లెక్కింపు కోసం ఈ కొత్త పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. తిరుమల తిరుపతి ట్రస్టు బోర్డులో తీర్మించిన వాటి ప్రకారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను టిటిడి ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి, కార్యనిర్వాహక అధికారి అనిల్‌ కుమార్‌ సింఘాల్, అడిషనల్ ఈవో ధర్మారెడ్డి కలిశారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం ను ఆహ్వానించారు.

 

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?