NewsOrbit
న్యూస్ సినిమా

డల్ గా ఉన్న పవన్ ఫ్యాన్స్ కి ఊపునిచ్చే న్యూస్ తెచ్చిన వకీల్ సాబ్ టీమ్..!

దాదాపు మూడేళ్ళకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తూ వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్ లో నిర్మిస్తుండగా బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా నిర్మించాలన్నది దిల్ రాజుకి 10 ఏళ్ళకి పైనే ఉన్న కల. ఆ కల నెరవేర్చుకునేందుకు వకీల్ సాబ్ కి భారీగానే ఖర్చు పెట్టాడు. వాస్తవంగా ఒక రీమేక్ సినిమాకి ఇంత భారీగా బడ్జెట్ ని కేటాయించాల్సిన అవసరం లేదు. కాని కేవలం పవన్ కళ్యాణ్ కోసమే ఖర్చుకి ఎమాత్రం వెనకాడకుండా దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

Vakeel Saab' Bringing Pawan Kalyan Back - Bold Outline : India's leading  Online Lifestyle, Fashion & Travel Magazine.

వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి థమన్ సంగీతమందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అనన్య నాగళ్ళ, అంజలి ముఖ్య పాత్రలు పోషిస్తుండగా కేవలం పవన్ కళ్యాణ్ పాల్గొనాల్సిన కొన్ని కోర్ట్ సన్నివేశాలు మాత్రమే పెండింగ్ ఉన్నాయని తెలుస్తుంది. కాగా ఈ సీన్స్ కోసం పవన్ కళ్యాణ్ అక్టోబర్ నుంచి డేట్స్ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. అదే గనక జరిగితే ఖచ్చితంగా సంక్రాంతి బరిలో వకీల్ సాబ్ ని దిల్ రాజు దింపడం ఖాయం అని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నారు.

Vakeel Saab motion poster: Pawan Kalyan is armed with baseball bat and  criminal law | Entertainment News,The Indian Express

అయితే ఇప్పుడు ఈ సినిమా సంబంధించి లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే ఎక్స్ క్లూజివ్ గా ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ సింగిల్ సహా రీసెంట్ గా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇన్నాళ్ళు వకీల్ సాబ్ నుంచి కిక్ ఇచ్చే అప్‌డేట్ రావడం లేదనుకుంటున్న ఫ్యాన్స్ కి ఇది మాంచి ఊపునిచ్చే న్యూస్ అని చెప్పాలి.

Related posts

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella